Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- ఉత్తరము; ఉత్తర దిక్కు నుండి కీడు వచ్చును (యిర్మీయా. 1:13,14);
- దేవునిది (యిర్మీయా. 2: 7);
- ప్రయోజనము లేని దానికి (యిర్మీయా. 2:11);
- నోపు, తహపనేసు (యిర్మీయా. 2:16);
- యూదా పట్టణములన్ని; నాశనవాంఛ (యిర్మీయా. 2:28,30);
- ఉంటుంది; యూదా (యిర్మీయా. 3:3,7);
- పైవేషమునకే (యిర్మీయా. 3:10);
- మూర్ఖత్వము (యిర్మీయా. 3:17);
- హృదయములోని చెడుతనము (యిర్మీయా. 4:14);
- గద్దలు; కాటుక (యిర్మీయా. 4: 13,30).
Rephidim Weekly Bible Quiz
యిర్మీయా గ్రంథము 5 నుండి 10 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :- తృప్తిగా పోషించబడుట పాపమును నిరోధిస్తుందా? (2M)
- ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యమును తృణీకరించుటకు కారణం ఏమిటి ? (2M)
- ఇశ్రాయేలు ప్రజలు చేసే క్రియలు దేవునికి కోపం రేపుతాయా వారికి అవమానాన్ని కలుగజేస్తాయా? (2M)
- కొంగకు, గువ్వకు ఇది తెలుసంటా! కాని ఇశ్రాయేలు ప్రజలకు ఇది తెలియలేదు! (4M)
- ప్రతి సహోదరుడు ఇలా మారి తన సహోదరుని కొంపముంచేవాడుగా ఉన్నాడు? (2M)
- ఇశ్రాయేలు ప్రజలు ఆకాశములోని చిహ్నములకు భయపడవచ్చా? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి