Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- ఎగురుచుండెను (యెషయా. 6:2);
- గాలికి అడవి చెట్లు కదిలినట్లు (యెషయా 7:2);
- షిలోహు, అష్షూరు (యెషయా 8::6,7);
- పెద్దలు ఘనులు కల్లాలాడు ప్రవక్తలు (యెషయా. 9:14,15);
- అష్షూరు (యెషయా. 10:5);
- మూడు లేదా నాలుగు (యెషయా 11:1,2);
- రక్షణకు కీర్తికి (యెషయా 12:2);
Rephidim Weekly Bible Quiz
యెషయా గ్రంథము 13 నుండి 18 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- బబులోను మీదికి దేవుడు ఎవరిని రేపుతానని ప్రవక్త ద్వారా తెలియజేయించాడు? (2M)
- వీరి సంతానము జ్ఞాపకమునకు తేబడదు! (2M)
- సర్ప బీజం నుండి మిడునాగు పుడితే దాని ఫలం ఏమిటి? (2M)
- మోయాబు ప్రధానులు పారిపోవు విధానము దేనితో పోల్చబడింది? (2M)
- దీనివలన సింహాసనం స్థాపించబడును?(2M)
- ఎఫ్రాయీమీయుల ప్రాంతములు పాడవటానికి కారణమేమిటి? (2M)
- కూషు నదుల అవతల గల దేశము ఏ పడవల మీద తమ రాయబారులను పంపుచున్నది? (2M)
గమనిక:
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి