Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- నీతిని, స్తోత్రమును (యెషయా. 61:11);
- జీతము (యెషయా 62:11);
- పల్లమునకు దిగు (యెషయా 63:14);
- దేవునిని ఆధారము చేసుకొనుటకు (యెషయా. 64:7);
- ఇది దీవెనకరము దీనిని కొట్టివేయకుము (యెషయా. 65:8);
- నది వలె (యెషయా. 66:12);
Rephidim Weekly Bible Quiz
సాధారణ ప్రశ్నలు :
- మసులుచున్న బాన ఏ వైపు తిరిగి ఉన్నది, దాని భావం ఏమిటి? (4M)
- ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రపరిచిన దేశము ఎవరిది? (2M)
- ఇశ్రాయేలు ప్రజలు తమ మహిమను దేనికి మార్చుకున్నారు? (2M)
- ఇశ్రాయేలు ప్రజల నెత్తిని బద్దలు చేసిన పట్టణములేవి? (2M)
- యూదాకు ఉన్న దేవతలెన్ని? సింహము కున్న వాంఛ ఏమిటి? (4M)
- వ్యభిచార స్త్రీకి ధైర్యం ఉంటుందా? ఇశ్రాయేలు సహోదరి ఎవరు? (4M)
- యూదా ఇందుకే దేవుని వైపు తిరుగుతున్నది కానీ పూర్ణ హృదయముతో కాదు! (2M)
- దుష్ట మనసులో పుట్టునది ఏమిటి? (2M)
- యెరూషలేములో వారు రక్షింపబడాలంటే కడిగివేసుకోవలసినదేమిటి? (2M)
- దేవుని గుఱ్ఱములు వీటికంటే వేగముగలవి? వేటి చేత కన్నులు పెద్దవిగా చేసుకుంటారు? (4M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి