About Us

 

    క్రీస్తునందు ప్రియులైన మీకందరికి యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో మా ఈ సాహిత్య విభాగంలోనికి ఆహ్వానిస్తున్నాము. మేము ఇక్కడ అన్ని వయసుల వారికి దేవుని వాక్యమును అందించాలని ఆశ కలిగియున్నాము, అంతే కాకుండా బైబిల్ ను లోతుగా అధ్యయనం చేయాలి అని ఆశ కలిగిన వారి కొరకు విలువైన సమాచారమును పొందుపరచాలని ఆశిస్తున్నాము. 

    కాబట్టి ఇందులోని అంశాలు చదవండి, తెలుసుకొనండి, మీ ప్రశ్నలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి, తగిన వ్యక్తులతో వీటిని పంచుకొనండి, మా కొరకు ప్రార్ధించుట మరువవద్దు.

    ఇక్కడ మేము ఈ క్రింది విభాగాల్లో ఉన్న వారికి దేవుని వాక్యాన్ని అందిస్తున్నాము.

  • చిన్నపిల్లలకు
    • బిగినర్ (4-6 సంవత్సరాలు)
    • ప్రైమరీ(7-9 సంవత్సరాలు)
    • జూనియర్ (10-12 సంవత్సరాలు )
  • టీన్స్ (13-19 సంవత్సరాలు )
  • యవ్వనస్తులు (20-30 సంవత్సరాలు )
  • పురుషులు
  • స్త్రీలు
  • దైవ సేవకులు

ఇతర విభాగాలు

  • బైబిల్ వ్యాఖ్యానాలు,
  • అనుదిన ధ్యానాలు
  • బైబిల్ క్విజ్ లు,
  • బైబిల్ కోర్సులు పొందుపరచుచున్నాము.

 గమనిక : 

చిన్నపిల్లలు, టీన్స్ మరియు యవనస్తులకు ఉపాధ్యాయ సహకారితో పాటుగా వర్క్ బుక్స్ కూడా అందిస్తున్నాము.




Post a Comment