(RWBQ Season 2/105- ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలు
- కేదారువారి గుడారములు, సొలొమోను నగరు తెరలు (పర. 1:5);
- ద్రాక్ష పండ్లు, జల్దరు పండ్లు (పరమ . 2:5);
- 60 మంది శూరులు (పర. 3:7);
- తేనె, క్షీర సహిత ద్రాక్షరసము(పర. 5:1);
- తిర్సా, యెరూషలేము (పర. 6:4);
- లెబానోను శిఖరము (పర. 7:4);
- మరణమంత (పర. 8:6).
Rephidim Weekly Bible Quiz
యెషయా గ్రంథము 1 నుండి 5 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (19)
సాధారణ ప్రశ్నలు :
- గాయములు ఎలా మెత్తన చేయబడతాయి?(2M)
- వారి వలే వీరు కూడా మంత్ర ప్రయోగం చేస్తున్నారు! (3M)
- వెండి విగ్రహములు సువర్ణ విగ్రహములు చివరికి ఎవరెవరికి పారవేయుదురు? (3M)
- యెరూషలేము నుండి తీసివేస్తానని దేవుడు చెప్పిన జాబితాలో ఉన్న విషయాలు ఎన్ని?(3M)
- జ్వర పీడితులగుటకు కారణమేమిటి?(2M)
- నీతిమంతులకు శుభవార్త ఏమిటి?(2M)
- పరిశుద్ధుడు అని ఎవరికి పేరు పెట్టుదురు? (2M)
- ద్రాక్ష తోట అనగా ఎవరు? (2M)
గమనిక:
- whatsapp లేదా SMS సమాధానాలు పంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి