Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- తైలముతో (యెషయా. 1:6);
- ఫిలిష్తీయులవలె యాకోబు వంశము(యెషయా 2:6);
- ఎలుకలకు, గబ్బిలములకు (యెషయా 2:21);
- 15 (యెషయా. 3:1-3);
- దప్పిక (యెషయా. 5:13);
- మేలు కలుగుతుంది, తమ క్రియల ఫలము అనుభవిస్తారు (యెషయా 3:10);
- జీవముపొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి (యెషయా 4:3);
- ఇశ్రాయేలు వంశము (యెషయా 5:7).
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/107-QUESTIONS 25-06-2023)
యెషయా గ్రంథము 6 నుండి 12 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (20)
సాధారణ ప్రశ్నలు :
- నాలుగు రెక్కలు కప్పుకోవడానికి సరిపోగ మిగిలిన రెండుతో సెరాపులు చేయుచున్నదేమిటి ?(2M)
- దావీదు వంశస్థుల హృదయాలు కదిలిపోయిన విధానాన్ని ప్రవక్త ఇలా పోల్చాడు! (2M)
- మెల్లగా పారు నీళ్లు, బలమైన యూఫ్రటీసు నది దేనితో పోల్చబడ్డాయి? (4M)
- దేవుడు ఒక్క దినాన్నే కొట్టి వేసే ఈ తలా తోక ఎవరు? (4M)
- దేవుని కోపమునకు సాధనమైన దండము ఎవరు?(2M)
- యెష్షయి మొద్దునుండి పుట్టు చిగురు మీద ఎన్ని రకాల ఆత్మలు నిలుస్తాయి? (3M)
- దేవుడు దీనికి కారణము దీనికి ఆస్పదము అని ప్రజలు చెప్తారు! (3M)
గమనిక:
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి