Bible Quiz on Isaiah 19-24

Bible Quiz on Isaiah 19-24



Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు

  1. మాదీయులను (యెషయా. 13:17);
  2. దుష్టుల (యెషయా 14:20);
  3. ఎగురు సర్పము (యెషయా 14:29);
  4. మూడేళ్ల తరిపి దూడ (యెషయా. 15:5);
  5. కృప (యెషయా. 16:5);
  6. దేవునిని మరచిపోవుట (యెషయా 17:9,10);
  7. జమ్ము (యెషయా 18:1,2);

Rephidim Weekly Bible Quiz

యెషయా గ్రంథము 19 నుండి 24 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (20)

సాధారణ ప్రశ్నలు :

  1. ఐగుప్తు యొక్క ఆలోచన శక్తి మాన్పివేయబడినప్పుడు వారు విచారించుటకు వెళ్లే ఆ నలుగురు ఎవరు? (4M)
  2. దిగంబరియై జోడు లేకుండా యెషయా నడిచిన కాలమెంత? (2M)
  3. ఎంత కాలమునకు కేదారు ప్రభావము నశించిపోతుంది?(2M)
  4. ఎత్తయిన స్థలమున సమాధి తొలిపించుకున్న ఈ గృహ నిర్వాహకుడు ఎవరు? (2M)
  5. ఈ వ్యక్తి అధికారమును ఇలా స్థిరపరుస్తాను అని దేవుడు తెలియజేసాడు?(4M)
  6. తూరు మరువబడు సంవత్సరములెన్ని?(2M)
  7. దేశము దీని చేత వాడిపోవుచున్నది ? (2M)

ఎక్కడ ఉంది?(2M) - "పిల్లజల్ల "

గమనిక:

  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment