Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- కమ్మరి (యెషయా. 54:16);
- ఆయన మాట (యెషయా 55:10,11);
- కుక్కలు (యెషయా 56:11);
- భక్తిహీనులు (యెషయా. 57:20);
- పాపం విషయంలో బహుకాలం దేవుడు మౌనంగా ఉండటమే (యెషయా. 57:11);
- వేలు పెట్టి (యెషయా. 58: 9,10);
- లోక (యెషయా. 58:13);
పూరించండి :
- దుఃఖరవము (యెషయా. 59:11);
- ఏయిఫా (యెషయా. 60:6).
Rephidim Weekly Bible Quiz
యెషయా గ్రంథము 61 నుండి 66 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (12)సాధారణ ప్రశ్నలు :
- దేవుడు వీటిని ఉజ్జీవింపచేస్తాడు? (2M)
- దేవుడు ఇది తీసుకొని వస్తున్నాడు అని సీయోను కుమార్తెకు తెలియజేయాలి?(2M)
- ఈ పశువులు విశ్రాంతి నొందుతాయి? (2M)
- ఇందు కొరకు మనలను మనము ప్రోత్సాహపరచుకోవాలి?(2M)
- ద్రాక్ష గెలలో కొత్త రసము కనబడునప్పుడు ప్రజలు చెప్పే మాట ఏమిటి?(2M)
- దేవుడు యెరూషలేముకు సమాధానమును ఈ విధంగా పారచేస్తాడు?(2M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి