Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- లేదు (యిర్మీయా. 5:7);
- దానియందు సంతోషం లేకపోవడమే (యిర్మీయా. 6: 10);
- రెండు (యిర్మీయా. 7:19);
- తమ కాలము, దేవుని న్యాయ విధులు (యిర్మీయా. 8:7);
- తంత్రగొట్టు (యిర్మీయా. 9:4);
- భయపడకూడదు (యిర్మీయా. 10:2).
Rephidim Weekly Bible Quiz
యిర్మీయా గ్రంథము 11 నుండి 17 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (16)
సాధారణ ప్రశ్నలు :
- దేవుడు హృదయమునే కాదు దీనిని కూడా శోదిస్తాడు? (2M)
- దేవుడు ఎవరి నోటికి సమీపముగా, అంతరింద్రియములకు దూరముగా ఉన్నాడు? (2M)
- నడికట్టు గురించి దేవుడు యిర్మీయాతో ఎన్ని సార్లు మాట్లాడాడు? (2M)
- ఇది కలుగునట్లు దేవుడు యిర్మీయాను ప్రార్ధన చేయవద్దు అని అన్నాడు? (2M)
- దేవుడు యిర్మీయాను ఏ మంటతో నింపాడు? (2M)
- చచ్చినవారిని గూర్చి ఓదార్చుటకు పెట్టు ఆహారము ఏమిటి? (2M)
- ప్రతీకారం ఈ రెండింటిని బట్టి, కాని పరిశోధన దీనికే?? (4M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి