సమూయేలు దేవుని స్వరమును విన్నాడు

 

సమూయేలు   దేవుని స్వరమును  విన్నాడు

సమూయేలు దేవుని స్వరమును విన్నాడు



హాయ్ పిల్లలు బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవటానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనము సమూయేలు గురించి చాలా కాలంగా చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నా మీరు అవన్నీ గుర్తుంచుకున్నారా మర్చిపోయారా ఒకసారి అన్ని గుర్తు చేసుకుందామా 

సమూయేలు గురించి ఏ ఏ పాటలు మనం నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందామా సరే ఒక్కొక్కటిగా శబ్దం నాతో పాటు మీరందరూ చెప్పాలి సమూయేలు దేవున్ని ఆరాధించాడు సమూయేలు పిల్ల చాస్టలు మానేశాడు సమూయేలు ఏలీ తాత దగ్గర ఏ సమయంలో ఏలితా అతను గౌరవించాడు సమయలు దేవునికి పరిచర్య చేసాడు సమూయేలు ఎదుగుదల కలిగి ఉండాలి సమూయేలు దేవుని దయలో వర్ధిల్లాలి సమూయేలు మనుషులదైలో వర్ధిల్లాలి సమూయేలు చెడ్డ మాదిరిని అనుసరించలేదు సమూయేలు పిలుపుకు స్పందించాడు ఇవి ఇంతకుముందు మనం నేర్చుకున్న తొమ్మిది పాటలు అయితే ఈరోజు మనం ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. 

మీరందరూ రెడీయా రైట్ సరే మొదటగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను నాకు మీరు సమాధానం చెప్పండి అదేంటంటే మీకు కలలు వస్తాయా కొంతమందికి కలలు వస్తాయి తెలుసా వాళ్ళు పడుకునే ముందుగా ఏదేదో ఆలోచిస్తా పడుకుంటారు ఏదేదో ఆలోచిస్తా పడుకున్నప్పుడు మనకు కలలో వచ్చేది కూడా మనము దేని గురించి ఆలోచిస్తా పడుకుంటున్నామో అదే కలలోకి వస్తది కొన్నిసార్లు కొంతమందికి అట్లా చెడ్డ కళలు పేడ కలలు దెయ్యాల కలలు వస్తా ఉంటాయి దాని గురించి కొంతమంది భయపడతారు కూడా వచ్చింది అని చెప్పేసి దేవుడు కళల ద్వారా మాట్లాడుతాడు దేవుడు కళల ద్వారా మాట్లాడుతాడు 

మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన మన అందరితో మాట్లాడుతాడు ఆయన మాట్లాడే విధానాల్లో చాలా విధానాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటేంటంటే కలలు రెండు దర్శనాలు లేకపోతే తన స్వరం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు ఒక్కొక్క దేవుడు తన వాక్యం ద్వారా అంటే బైబిల్ ద్వారా మనతో మాట్లాడితే సండే స్కూల్ టీచర్ పాట అని చెప్తుంటే ఆ పాఠం ద్వారా దేవుడు మాట్లాడుతాడు లేకపోతే ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటా ఉంటె వాళ్ళ ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఇలా దేవుడు మనతో మాట్లాడేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఈరోజు ముఖ్యంగా మనం ఒక విషయం గురించి ఆలోచించేద్దాం అదేంటంటే దేవుడు కలల ద్వారా ఎలా మాట్లాడుతాడో మనం తెలుసుకుందాం. 

సమూయేలు దేవుని మందిరంలో పడుకొని ఉన్నాడు ఇది మనం పోయిన వారం గుర్తు చేసుకున్నాం కదా ఎప్పుడు వరకు పడుకొని ఉన్నాడు అంటే ఆయన ఎప్పుడు వరకు మేల్కొని ఉన్నాడు బహుశా అర్ధరాత్రి వరకు మేలుకొని ఉన్నాయి అంటే దీపం ఆరిపోయే వరకు మేల్కొని ఉన్నాడు దేవుని మందిరంలో ఉన్నాడు కాబట్టి దేవుని మందిరంలో పడుకుంటూ ఉన్నాడు కాబట్టి మంచి ప్రవర్తన కలిగిన వాడుగా కూడా సమ్మెలు ఉన్నాడు. 

బహుశా ఆయన మంచి ఆలోచనలు చేస్తూ ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ లేకుండా మంచిగా ఆలోచిస్తూ పడుకొని ఉండొచ్చు అయితే సమయులలా పడుకున్న కొద్దిసేపటికి ఏమైంది ఆయనకు ఒక పిలుపు వినిపించింది ఏమని వినిపించింది సమూయేలు సమూయేలు అని ఒక పిలుపు వినిపించింది ఎప్పుడైతే సమూయేలు సమూయేలు అనే పిలుపు వినిపించిందో వెంటనే సమూయేలు పరిగెత్తుకుంటా ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఏలి తాత దగ్గరికి వెళ్ళాము దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి తాతయ్య గారు మీరు నన్ను పిలిచారు కదా నేను వచ్చాను చెప్పండి ఏం చేయాలో అని అడిగాను అడిగితే ఏమన్నాడు తాతయ్య బాబు నేను నిన్ను పిలవలేదు వెళ్లి చక్కగా నిద్రపోమని చెప్పేసి సమూయేలుని తాతయ్య తిరిగి పంపించడం జరిగింది. 

ఎప్పుడైతే సమయలు తిరిగి వెళ్లిపోయాడు వెళ్ళిపోయి పడుకున్నాడు ఇక తర్వాతే ఏమైందో నేను మీకు చెప్పలేదు కదూ ఈరోజు అక్కడి నుంచి మనం విందాం జాగ్రత్తగా ఆలకించండి సమయాలు ఎప్పుడైతే మరల పడుకున్నాడో కొద్దిసేపటికి మరల ఒక పిలుపు వినబడుతా ఉంది ఏమ సమూయేలు ఆ యొక్క పిలుపును మరల విని తాత ఏంటి మళ్లీ పిలుస్తున్నాడు అని ఏలితే అత్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి తాతయ్య గారు మీరు నన్ను పిలిచారు కదా నేను వచ్చాను చెప్పండి ఏం చేయాలో అంటున్నాడు బాబు నేను నిన్ను పిలవలేదు అయ్యా వెళ్లి పడుకో అని చెప్పేసి మరలా పంపించేశాడు 

సమూయేలు పోయి మరలా పడుకున్నా తర్వాత మరల ఇంకొద్ది సేపటికి ఈసారి ఎన్నోసారి ఈసారి మూడోసారి మూడోసారి మరల ఒక పిలుపుని పడుతుంది ఏమన్నా తెలుసా సమూయేలు సమూయేలు అని మూడవసారి ఆ పిలుపు వినబడుతుంది మూడోసారి ఆ పిలుపు వినబడ్డప్పుడు మరల సమూయేలు లేచి గబగబా దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ ఒక ప్రశ్న మీరు ఇలాగే సమయం లాగా పడుకున్నారు అనుకున్న పడుకున్న తర్వాత సాధారణంగా మనం పడుకున్నక నిద్ర వస్తది ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతుంది కొంతమంది మనం గత గత పాఠంలో తెలుసుకున్నట్టుగా నిద్రపోతారు కొంతమంది లేదా పగలంతా అలిసిపోయి ఉంటే ఆడి చదువుకొని అలిసిపోయి ఉంటే పైగా సమయలు చాలా రాత్రి అయ్యే వరకు మేల్కున్నాడు కాబట్టి అలసిపోయి ఉంటే చక్కగా సమయాలు నిద్రపోవాలి. 

నీకు మల్ల సమయలకి ఈ విధంగా మాటిమాటికి పిలుపు వినిపిస్తా ఉంటే సమయాలు స్థానంలో మీరుంటే విసుగనిపించింది కదా అనిపిస్తుంది అయితే సమయాలు చూడండి మొదటిసారి పిలిచాడు మొదటిసారి ఆ పిలుపు వినబడి వినబడింది పిలుపు వినబడింది వెళ్లి నేను వచ్చానండి చెప్పండి అని అన్నాడు మరల వినబడింది మరలా వెళ్లి అడిగాడు నిలబడి నేను వచ్చానండి చెప్పండి అంటున్నాడు కానీ ఒక్కసారి కూడా సమూయేలు చిరాకు పడలేదు విసుక్కోలేదు అయితే మూడోసారి కూడా ఏలి తాత దగ్గరికి వెళ్లి తాతయ్య గారు మీరు నన్ను పిలిచారు కదా నేను వచ్చాను అని అంటే తాతయ్య అన్నాడు బాబు నేను ఇప్పుడు కూడా నిన్ను పిలవలేదు అయ్యా అనని ఈసారి ఒక చిన్న మాట చెప్పాడు ఏం చెప్పాడో తెలుసా 

ఈసారి నువ్వు వెళ్లి పడుకో ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే ఎవరైనా నిన్ను పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆగ్నేయము అని అన్నాడు ఇలా చెప్పమని అన్నాడు ఈసారి ఎవరైనా పిలిస్తే ఇలా చెప్పమని అన్నాడు ఎందుకు ఏలి తాత ఇలా చెప్పమని అన్నాడు ఎందుకో తెలుసా ఇప్పటివరకు సమయంలో పిలుస్తుంది ఎవరు? ఎన్నిసార్లు వచ్చినా ఏలీ తాత ఏమో నేను పిలవలేదు అంటున్నాడు మరి ఎవరు పిలుస్తున్నారు అంటే దేవుడు సమూయేలను పిలుస్తూ ఉన్న దేవుడు సమయంలో పిలుస్తున్నాడేమో అనే విషయాన్ని ఏలి తాత అర్థం చేసుకొని సమూయేలు కి ఆ మాట చెప్పాడు మీకు ఎప్పుడైనా ఇలా కొన్ని కలలు దర్శనాలు వస్తే మీరు వాటిని పెద్దవాళ్లతో చెప్పండి దేవుని ఆ సేవకులతో కానీ మీ తల్లిదండ్రులతో కానీ చెప్పండి అప్పుడు ఏం చేయాలో వాళ్లు మీకు కొన్నిసార్లు సహాయం చేస్తూ ఉంటారు పడుకున్న తర్వాత దేవుడు సమూయేలును మల్లా పిలిచాడు ఇది ఎన్నోసారి నాలుగో సారి నాలుగో సారి సమయాలను మరల ఎలా పిలిచాడు సమూయేలు సమూయేలు అని నాలుగోసారి సమూయేలను దేవుడు పిలిచాడు 

అయితే జాగ్రత్తగా ఒక మాట ఆలోచించండి ఇక్కడ సమూయేలు సమయాలు పేరు దేవునికి తెలుసు కదా అందుకే దేవుడు సామ్యూల్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు పిల్లలు సమూయేలు పేరు ఒక్కటే కాదు ఇక్కడున్న మన అందరి పేర్లు కూడా దేవునికి తెలుసు మనలను పేరుపేరునా ఆయన ఇరిగి ఉన్నాడు ప్రతి ఒక్కరి పేరు యేసయ్యకు తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు సో సమయలను దేవుడు ఇక్కడ పిలిచాడు అంటే మరల నాలుగో సార్ ఆ పిలుపు వినబడగానే ఈసారి లేచి ఏలి తాత దగ్గరికి వెళ్లకుండా తాపీ చెప్పిన మాట ప్రకారంగా నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్మని నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమని చెప్పి సమయాలు అనగానే దేవుడు సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడు సమూయేలతో ఏం మాట్లాడాడు దేవుడు సమూయేలుకు ఏ విషయాలు చెప్పాడు దేవుడు అనే విషయాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం అయితే ఈరోజు పాఠం ఏంటో తెలుసా సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. 

దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన స్వరాన్ని సమయలు విన్నాడు పిల్లలు నీకు దేవుని స్వరం వినాలని ఉందా దేవుని మాట వినాలని ఉందా దేవుని పలుకు ఎలా ఉంటుందో వినాలని ఉందా అలా మీరు విన్నాలనుకుంటే వెళ్లి దేవునికి ప్రార్ధన చేయండి దేవా నాతో మాట్లాడు అని ప్రార్థన చేయండి దేవునికి మనం ప్రార్థన చేస్తే ఆయన మనతో మాట్లాడుతాడు దేవుని మనం పిలిస్తే ఆయన మనకు స్పందిస్తాడు ఆయన మనతో తిరిగి సంభాషించేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం దేవునికి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి అంతేకాదు సరే మీరు ప్రార్థన చేయట్లేదు అనుకున్నాం 

మీరు ప్రార్థన చేయకపోయినా దేవుడు మీతో మాట్లాడుతాడు మాట్లాడుతున్నాడు నీ పేరు ఆయనకు తెలుసు అని దేవుడు చెప్తా ఉన్నాడు సామ్యూల్ అనే ఒక వ్యక్తిని గతంలో ఎలా ఆయన పిలిచాడో ఇవన్నీ దేవుని మాటలు దేవునితో మాట్లాడుతున్నాడు అయితే ఈరోజు మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిందేంటంటే దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ఏం చేయాలి దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట మనం విన్నప్పుడు మనకు మేలు కలుగుతుంది దేవుని మాటలు మనము త్రోసి వేయకూడదు దేవుని మాట ప్రకారంగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి కాబట్టి నాతో మాట్లాడమని దేవుడు అడగండి నాతో మాట్లాడమని దేవునికి ప్రార్ధన చేయండి దేవుడి మీతో మాట్లాడుతాడు మీకు కూడా కలలిస్తాడు మీకు కూడా దర్శనాలు ఇస్తాడు మీకు కూడా ఆయన స్వరాన్ని వినిపిస్తాడు 

మీకందరికీ తెలుసు కదా ఇది జరిగినప్పుడు సమయాలు వయసెంత 12 సంవత్సరాలు చూడండి సమూయేలు చూడండి దేవుడు అక్కడ ఎవ్వరితోనో మాట్లాడలేదు హోప్ ని ఫినిహాస్తులు అని సేవ చేస్తున్నటువంటి వాళ్ళతో మాట్లాడలేదు వాళ్ళందర్నీ విడిచిపెట్టి చిన్న పిల్లోడైనా సమూయేలుతోనే దేవుడు మాట్లాడుతున్నాడు 12 సంవత్సరాల వయసులో సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు ఎంత గొప్ప ధన్యత గదా ఎంత గొప్ప ఆధిక్యత కదా ఒక సమయలే కాదు మనందరికీ కూడా దేవుడు ఈ యొక్క భాగ్యాన్ని ఇస్తాడు దేవుడు ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడు మనమేం చేయాలి మనము దేవుని స్వరాన్ని వినడానికి దేవుని ప్రేమిస్తూ ఆయనను వెంబడిస్తూ మనం కొనసాగినట్లయితే మనం జీవించినట్లయితే సమ్మేలతో మాట్లాడిన దేవుడు మనతో వడ మాట్లాడతాడు. అయితే ముఖ్యం ఏంటి సమయలతో దేవుడు మాట్లాడినప్పుడు సమయ లేవేదంగా దేవుని మాట విన్నాడో మనం కూడా మన యొక్క జీవితాల్లో దేవుని మాట వినే వారంగా ఉండాలి 

దేవుని మాటకు విధేయత చూపించేటువంటి వారంగా ఆయన మాటలు ఆలకించటానికి శ్రద్ధ చూపించేటువంటి వారంగా ఉండాలి సమ్యులతో దేవుడు ఆ మాటలు మాట్లాడుతుంటే ఎంతో శ్రద్ధగా దేవుడు మాటలు సమూయేలు విన్నాడు మీరందరూ కూడా మీ యొక్క జీవితాల్లో అదే రీతిగా సమయుల్ వలె దేవుని మాటలు ఆలకించేటువంటి వారుగా ఉండాలి. సరే నేను మీకందరికీ నేర్చుకోండి ఇర్మియా గ్రంథం 33 వ అధ్యాయం మూడవ వచనం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చెదను అందరూ ఈ కంఠత వాక్యాన్ని నేర్చుకోండి సరేనా చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి

 పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు నీవు మా పేర్లు ఎరిగి ఉన్నావని మాతో మాట్లాడే దేవుడువై ఉన్నావని మాతో ఒక సహవాసాన్ని నువ్వు కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావని ఈరోజు పాఠం ద్వారా మేము తెలుసుకున్న సమయం ఏ విధంగా నీ స్వరాన్ని విన్నాడో ఈ పాఠన్ని విన్నటువంటి పిల్లలందరూ కూడా నీతో సహవాసం చేసేవారుగా నీ ప్రత్యక్షతను పొందేటువంటి పిల్లలగా ఉండటానికి సహాయం చేయండి వారి జీవితాల్లో వారిని మీరు దీవించండి గొప్పగా ముందుకి నడిపించమని ప్రార్థన చేస్తున్నా వారి విషయాల్లో గొప్ప కార్యము జరిగించి మంచి భవిష్యత్తును వారికి మీరు అనుగ్రహించి విధేయత కలిగినటువంటి పిల్లలు వలె వాళ్ళు కొనసాగునట్లు సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్

పునర్విమర్శ ప్రశ్నలు :

1. సమూయేలు పిలువబడినప్పుడు ఎన్ని సార్లు ఏలీ యొద్దకు వెళ్ళాడు?

2. దేవుడు సమూయేలును పిలుస్తున్నాడని ఏలీకి ఎప్పుడు అర్థమైంది?

3. దేవుడు సమూయేలును ఎన్ని సార్లు పిలిచాడు?

4. సమూయేలును దేవుడు ఎలా పిలిచాడు?

5. దేవుని పిలుపు సమూయేలు విన్నప్పుడు ఏమని సమాధానం చెప్పాడు? 

Post a Comment