మన కర్తవ్యం నెరవేరుద్దాం
ఒకరితో ఒకరు సమతించకపోతే వారు కలిసి నడవలేరు ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రేమ కొనసాగాలన్న ఒక వ్యక్తి ప్రేమ చూపుతున్నప్పుడు మరో వ్యక్తి వద్ద నుండి ప్రతిస్పందన కావాలి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు ఇరుపక్షాలు ఒక చోటికి చేరితేనే ఇద్దరు వ్యక్తులు ఒక అంశంపై అంగీకారాన్ని తెలిపితేనే మేలు జరుగుతుంది ఒక్కసారి
అందరు బాగున్నారా ఏదైనా ఒక పని విజయవంతం కావాలంటే దానికి అనేకమైన విషయాలు కారణమవుతాయి.
ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు సమతించకపోతే వారు కలిసి నడవలేరు ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రేమ కొనసాగాలన్న ఒక వ్యక్తి ప్రేమ చూపుతున్నప్పుడు మరో వ్యక్తి వద్ద నుండి ప్రతిస్పందన కావాలి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు ఇరుపాక్షాలు ఒక చోటికి చేరితేనే ఇద్దరు వ్యక్తులు ఒక అంశంపై అంగీకారాన్ని తెలిపితేనే మేలు జరుగుతుంది అనేకమంది ఆ మేలును పొందలేకపోవటానికి కారణమేంటి ప్రభుత్వం ఎన్నో పథకాలు రూపొందించి ప్రజలకు మేలు చేయాలని సేవ చేయాలని ఆశిస్తున్నప్పటికీ ప్రజలకు అదెందుకు దొరకటం లేదు వీటన్నిటికీ ఒకటే కారణం మేలు చేసే వ్యక్తి ప్రయాస పడుతున్నాడు గాని మేలు పొందాలనుకున్న వ్యక్తి ప్రయాస పడడం లేదు.
దినవృత్తాంతములు రెండవ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్న దినవృత్తాంతములు రెండవ గ్రంథం 14వ అధ్యాయం నాలుగోవ వచనం వారి పిత్రుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఈ వచనంలో ఆశ అనేటువంటి రాజు చేసినటువంటి పనిని గురించి మనం చదువుతున్నట్టుగా ఇదే విషయాన్ని తన ప్రజలకు గుర్తు చేశాడు వారికి ఒక పిలుపునిచ్చాడు మరి మన వంతు మాత్రము మిగిలి ఉన్నది. మన వంతు మనం చేసినప్పుడే మనము మేలు పొందగలిగేటువంటి వారంగా ఉంటా ఈ విషయాన్ని ఆశ తన ప్రజలకు గుర్తు చేశాడు ఈ విషయాన్ని వారికి గుర్తు చేస్తూ వారికి ఒక పిలుపునిచ్చినవాడుగా ఉన్నాడు ఆయన ఇచ్చిన ఈ పిలుపు మనకు ఏ విధమైన పాఠాన్ని ఈ దినము నేర్పుతుందో నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం
బట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అదేంటంటే ఉత్తర రాజ్యంలో లేదా ఇశ్రాయేలు రాజ్యంలో లేవీయులు వారి పని వారు చేయనివ్వకుండా అడ్డుకోవడం జరిగింది తోలివేసినటువంటి విషయాలను గురించి గత భాగంలో మనం చూశాం.
కానీ ఈ రాజ్యంలో అనగా యూదారాజ్యంలో లేదా దక్షిణ రాజ్యంలో లేవీయులు వారు చేయవలసిన పనులు వారు చేస్తూనే ఉన్నారు ఇదే విషయాన్ని అబియా తన ప్రసంగంలో కూడా గుర్తు చేశాడు అనగా దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారు వారి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తున్నారు దేవుని సేవకులు వారి యొక్క కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తున్నారంటే మరి మిగిలింది ఏంటి మిగిలి ఉన్నది ప్రజలు చేయవలసింది కదా
ఇదే విషయాన్ని ఆశా తన ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నటువంటి వారు వారికి ఇవ్వబడినటువంటి పనిని చక్కగా నిర్వర్తిస్తున్నారు కనుక మీరు నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి మీ వంతు కర్తవ్యాన్ని మీరు నెరవేర్చండి అని ఆ ప్రజలకు పిలుపునిచ్చారు యొక్క కర్తవ్యం ఏంటి
వీరు నిర్లక్ష్యపు విధానాలు పక్కన పెట్టాలి దేవుని వైపు తిరగాలి బోధించబడుతున్నటువంటి ధర్మశాస్త్రవిధులను అనుసరించి నడుచుకోవటానికి ఇష్టపడాలి మనందరికీ ఈ వచనం నేర్పుతున్నది దేవుడు తన వంతుగా తన కార్యాన్ని జరిగించాడు పాపములో ఉన్నటువంటి మనలను విడిపించటానికి తన యొక్క ప్రేమను నీకు వెల్లడి చేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే.
సో దేవుని సేవకులు వాక్య పరిచర్యపట్ల భారం కలిగిన వారు సువార్త ద్వారా అనేకమందిని దేవుని వద్దకు చేర్చాలని ఆయనే ఒక కుటుంబంలోనికి చేర్చాలని భారం కలిగినటువంటి వారు వారికున్నటువంటి ఆలోచన చొప్పున వారికున్న భారాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు
దేవుడు తన కుమారుడని యేసు క్రీస్తు వారి ద్వారా జరిగించినటువంటి శిలువ కార్యాన్ని ఈ రీతిగా తన సేవకులు ద్వారా ప్రకటింపజేస్తూ ఉన్నాడు మరి మిగిలి ఉన్న మనం చేయవలసినటువంటి పనేంటి మన కర్తవ్యం ఏంటి అంటే ఇంకా ఏసుక్రీస్తు అనే హృదయంలో చేర్చుకోకపోతే నువ్వు ఇంకా ఏసుక్రీస్తు వారికి నీ హృదయంలో స్థానం ఇవ్వకపోతే రక్షింపబడేటువంటి వారి గుంపులోనూ చేర్చబడకపోతే ఇక మిగిలింది నీవు చేయవలసిన పనే దేవుడు నువ్వు రక్షించబడడానికి నీ పాపములు క్షమించబడడానికి పరలోకమును చేర్చబడడానికి దేవుడు తాను చేయవలసినటువంటి ఫలితాలు చేశాడు ఇక మిగిలి ఉన్నది నువ్వు చేయవలసింది అదేంటంటే దేవుని వాక్యమును బట్టి దేవుని వాక్యమునకు విధేయుడువై ఇకనుండి నిర్లక్ష్యంగా నీ ఇష్టానుసారమైనటువంటి రీతిలో జీవించడం మాని దేవుని వాక్యమునకు విధేయుడు అని గ్రహించి ప్రభువును నీ హృదయంలో చేర్చుకొని ప్రభువుకి ఇష్టమైన రీతిలో జీవించడానికి యేసు క్రీస్తు వారి యొక్క సిలువ మరణములు యందు విశ్వాసము ఉంచుతూ ఆ రీతిగా నడుచుకోవటానికి తీర్మానం చేసుకుని ఈ లోకంలో కొనసాగడమే నీ ముందు మిగిలి ఉన్నటువంటి కర్తవ్యం.
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఇప్పటికే ప్రభువైన యేసు క్రీస్తు వారిని రక్షకునిగా చేర్చుకున్నట్లైతే నీ హృదయంలో ఆయనకు స్థానం కల్పించినటువంటి వ్యక్తివి గాని ఉన్నట్లయితే నీ పని పూర్తవలేదు ఇది మొదలుకొని దేవుని వాక్యాన్ని అమితంగా ప్రేమిస్తూ దేవుని వాక్య సత్యాలను నేర్చుకుంటూ ఆయన శిష్యునిగా చేయబడేటువంటి ప్రక్రియలో కొనసాగుతూ ఉండాలి ఆయన శిష్యుడుగా మొదటగా నువ్వు మార్చబడాలి.
దేవుని వాక్యాన్ని అభ్యాసం చేయాలి ఆ వాక్య ప్రకారంగా నీవు జీవిస్తూ అనేక మందికి దాన్ని బోధించేటువంటి స్థాయిలోనికి ఇంకా చెప్పాలంటే ఆ విషయాలను నీవు బోధించడం మాత్రమే కాకుండా వారు ఇతరులకు బోధించినట్లుగా అనేకమందికి నేర్పాలి ఇది మన అందరి మీద ఉన్నటువంటి కర్తవ్యం.
సో దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని బోధించేటువంటి భారం కలిగినటువంటి వారు వారి యొక్క పనిని వారు జరిగిస్తున్నారు ఇప్పుడు రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా తన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యానికి విలువనిచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకుని శిష్యులుగా చేయబడి అనేకమందికి బోధించగలిగేటువంటి స్థాయిలోనికి చెప్పాలంటే మొదట వారు శిష్యులుగా చేయబడి అనేక మందిని శిష్యులుగా మార్చేటువంటి వారుగా వారు మారవలసి ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితాల్లో నీవు చేయవలసినటువంటిది ఏంటో నీకు అర్థమైందా. ఈ కర్తవ్యాన్ని నీ జీవితంలో నెరవేర్చినటువంటి వ్యక్తివిగా ఉన్నావా లేకపోతే ఆశ ఇచ్చినటువంటి ఈ పిలుపు మనం కూడా ఈ దినాన్న అంగీకరించి ఈ దినము నుండైనా ఈ విధంగా చేయడానికి తీర్మానం తీసుకుందాం నీ హృదయములో చేర్చుకో నువ్వు ఇప్పటికే రక్షింపబడినటువంటి వ్యక్తి వైతే నీ జీవితంలో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమునపేక్షించు శిష్యుడుగా చేయబడి అనేక మందిని శిష్యులుగా మార్చే ప్రక్రియలో ముందుకు కొనసాగే వ్యక్తిగా ఉండాలి అంతేకాదు బోధకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ఓ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన ఎదుట ఉంచబడినటువంటి ఈ కర్తవ్యాన్ని మనం మరవక ఈ విషయంలో మనకి అనుకూలంగా ఉండేవారు వ్యతిరేకంగా ఉండేవారు సహకరించే వాళ్ళు దూరమైపోయేవారు ఎంతోమంది ఉంటున్నప్పటికీ అనేక మందిని శిష్యులుగా మార్చేటువంటి వారంగ అనేకమందిని ప్రభువు యొక్క మార్గంలో నిలువబెట్టేటటువంటి వారంగా ఉండుటకు గాను మనము ప్రయాస పడుతూ ఈ లోకంలో దేవుడు మనకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకునేటువంటి వారంగా ఉన్నా ఆశ ఇచ్చినటువంటి పిలుపుమేరకు ఆశా మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ప్రకారంగా అనేకమంది దేవుని ఆశ్రయించినట్లుగా దేవుని వాక్యమును బట్టి దేవుని వాక్య సంబంధమైన క్రియలలో కొనసాగునట్లుగా అనేక మందిని మనము ప్రేరేపిస్తూ మొదట మనం వాటిని మనది మన యొక్క జీవితాల్లో పాటిస్తూ ఆ రీతిగా అనేకమందిని ప్రేరేపిస్తూ ముందుకు కొనసాగేటువంటివారుగా ఉందాం అలాంటి కృప ప్రభువు మనకు అందరికీ దయచేయును గాక ఆమెన్
పరిశుద్ధుడైన తండ్రి ఇది నా ఈ మాటలు మా ఎదుట తీసుకుచ్చిన విధానం మరి విశేషంగా మా రక్షణ నిమిత్తమై నీ కుమారుడైన ఏసుక్రీస్తు వారిని లోకానికి పంపినందుకు నీకు వందనాలు ఆయన వచ్చి మా పాప శాపము నిమిత్తమై ఆయన తన రక్తమును కార్చి ప్రాణము పెట్టుట ద్వారా గొప్ప విమోచన మాకు మీరు కలిగించిన వారుగా ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న అంతే కాదు ప్రభువా మా యొక్క జీవితాల్లో మా ఎదుట ఉన్నటువంటి కర్తవ్యాన్ని మేము గ్రహించేవారంగా ఉండుటకు సహాయం చెయ్ రక్షింపబడని ప్రతి ఒక్కరు వారు మేలు పొందుటకు మీరు చేయవలసిన కార్యాన్ని మీరు చేశారని ఇక మిగిలి ఉన్నది ఆ మేలును పొందటానికి వారు వారిని వారు తగ్గించుకొని నీ ఎదుటకు వచ్చి ఆ మేలును పొందే భాగ్యము అనుగ్రహించండి రక్షింపబడిన ప్రతి ఒక్కరు శిష్యులుగా మార్చబడినట్లు శిష్యులుగా మార్చబడిన ప్రతి ఒక్కరు బోధకులుగా మార్చబడి అనేకమందికి ఆ మాటలు ప్రకటించినట్లు అనేక మందిని వారి వల్లే తయారుచేయునట్లు సహాయం చెయ్ అనేకమంది బోధకులు ఇతరులకు ప్రభువుని వాక్యాన్ని నేర్పించి వారు ఇతరులను శిష్యులుగా మార్చగలిగే స్థాయిలోనికి వారు ఎదుగున్నట్లు చేసేవారుగా ఉంటానికి సహాయం గురించి విరిగినప్పటికీ ఉన్నందుకు మమ్ములను క్షమించండి అలాంటి స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తిని క్షమించ ఇది మొదలుకొని ఈ యొక్క ప్రక్రియనమేమి ఇంకను ముందుకు కొనసాగిస్తూ అనేక మందిని రాజ్యమునకు వారసులుగా నీ రాజ్యంలోని అనేకమందిని తీసుకురాగలిగిన జాలర్లుగా మార్చేటువంటి కృపా మాకు అందరికీ దయచేయమని ఈ యొక్క దీవెనలు మీరు మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె.

కామెంట్‌ను పోస్ట్ చేయండి