నిర్లక్ష్యం విడిచిపెడదాం!

నిర్లక్ష్యం విడిచిపెడదాం!

నిర్లక్ష్యం విడిచిపెడదాం!


నిర్లక్ష్యం, తిరుగుబాటు అనేవి అక్క చెల్లెల్లు అని చెప్పొచ్చు ఎందుకు ఈ మాట అన్నానంటే నిర్లక్ష్యం మనలో కలిగింది అంటే దాని వెంటనే తిరుగుబాటు చేయడానికి మనము సిద్ధపడేటువంటి వారగా ఉంటాయి తిరుగుబాటు కంటే ముందు వచ్చేది నిర్లక్ష్యం నిర్లక్ష్యము ఉన్నచోట ఆటోమేటిగ్గా అది ఇంకొన్ని దినాల తర్వాత ఖచ్చితంగా తిరుగుబాటుగా మారిపోతుంది 

రక్షకుడు నైస్ సాయి నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరొకసారి మిమ్మల్ని అందరిని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను దినవృత్తాంతములు రెండవ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఇది ను మరొక నూతన అంశంతో ఈ గ్రంథము నుండి ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం 

కానీ వారిలో ఆత్మీయులు దేవునికి ఇష్టులు అతి కొద్ది మంది మాత్రమే యూదరాజ్యాన్ని 20 మంది రాజులు రానులు పరిపాలించారు కానీ వారిలో కేవలం ఎనిమిది మంది మాత్రమే దేవునికి ఇష్టులుగా ఉన్నారు. గడిచిన భాగంలో అభీ ఆ చేసిన ప్రసంగంలో ఎరోబాము ఏ విధంగా దేవుని నుండి దూరంగా తొలగిపోయాడు అనేదాన్ని ఆయన తెలియపరచడం జరిగింది కానీ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అభియాన్ కంటే మెరుగైన ఆత్మీయ స్థితిలో ఉన్నాడు కానీ అభయ కూడా దేవునికేమంత ఇష్టంగా లేడు 

ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు కోరుకున్నటువంటి కొలమానానికి సరిపోయిన రీతిలో అభీయ యొక్క ఆత్మీయ స్థితి ఏ మాత్రమూ లేదు దావీదును వచ్చి దేవుడు తన చిత్తానుసారుడు అని చెప్పుకున్నాడు. దావీదు తర్వాత దేవుణ్ణి అంతగా సంతోషపరిచినటువంటి రాజులు ఇటు వృధా రాజ్యంలో గాని అటు ఇజ్రాయిల్ రాజ్యంలో గాని ఎవరూ లేరనే చెప్పాలి దావీదు కుమారుడైన సలమను తన జీవితంలో దేవుడి నుండి దూరంగా తొలగిపోయిన వాడిగా ఉన్నాడు ఆయన తర్వాత రెహబాము అబియా అనేటువంటి వారు కూడా అదే విధానములో కొనసాగినటువంటి వారుగా ఉన్నారు. 

ఇప్పుడు ఇక్కడ అభీయ కుమారుడైన ఆశ పరిపాలనలోకి రాగానే తన యొక్క రాజ్యం ఉన్న పరిస్థితిని గుర్తు ఎరిగినవాడై కొన్ని సంస్కరణలు ఆయన చేపట్టాడు. 

ఈ సంస్కరణలో భాగంగా ఆయన చేసింది ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటిని వారి యొక్క దేశంలో నుండి తొలగిస్తూ ప్రజలకు ఆజ్ఞలు జారీ చేసిన వాడుగా ఉన్నాడు 14వ అధ్యాయం నాలుగోవ వచనం వారి పిత్రుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి రాజైన ఆశ చేసిన ఈ పనిని బట్టి మనం ఇక్కడ ఐదు పాఠాలు ఈ యొక్క భాగంలోని నేర్చుకోవచ్చు 

అయితే ఈరోజు ఒక పాఠాన్ని మనము ఈ వచనంలో ఉండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆశ చేసిన ఈ నిర్ణయాన్ని బట్టి ఆశ ఇచ్చిన ఈ ఆజ్ఞను బట్టి ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అదేంటంటే యూదా ప్రజలు వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవున్ని నిర్లక్ష్య పెట్టినవారుగా ఉన్నారు. 

ఆయనకు వారు ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వలేదు అని మనం గ్రహించవచ్చు ఇది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన విషయం ఏమి కాదులే దేవునికి ఇష్టంగా లేనప్పుడు నాయకులే దేవుని మార్గంలో సరిగ్గా కొనసాగినప్పుడు ఇక ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నాయకులు దేవునికి ఇష్టంగా కొనసాగుతున్నప్పుడు దేవుని మార్గంలో కొనసాగుతున్నప్పుడు ప్రజలను కూడా ఆ రీతిగా నడిపించడానికి ప్రోత్సహించేటువంటి వారిగా ఉంటారు కానీ నాయకులే తప్పిపోయినటువంటి రీతిలో ఉన్నప్పుడు ప్రజలు కూడా ఆటోమేటిక్గా అదే దారిని ఎంచుకొని కొనసాగేటువంటివారుగా ఉంటారు ఇజ్రాయిల్ రాజ్యం దేవునికి ఇష్టంగా లేదన్న సంగతి ఎవరోభాము యొక్క పరిపాలన విధానాన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు 

అలాగని యోధా ప్రజలు దేవునికి ఇష్టంగా ఉన్నారంటే యోధా ప్రజలు కూడా దేవునికేమంత ఇష్టంగా లేరు అనే విషయాన్ని ఆశ ఇచ్చిన ఈ ఆజ్ఞను బట్టి మనం గమనించవచ్చు. 

అంటే వారు దేవుని నిర్లక్ష్య పెట్టినవారుగా ఉన్నారు. అందుకే ఆశ ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు. వారు దేవుని యొద్దకు తిరిగి రావాలి అని చెప్పి వారిని దేవుని యొద్దకు ఆహ్వానిస్తున్న నిర్లక్ష్యము వ్యక్తిగత ప్రార్థన సమయాలు వాక్య ధ్యాన సమయాలు దేవుని చిత్తంకా కనిపెట్టడం ఆత్మీయ సహవాసాలు దేవుని పరిచర్య కొరకు గుప్పిలు విప్పడం అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం ఇలాంటి అంశాలు మీ జీవితంలో నిర్లక్ష్యం చేసావా ఇక ఆలస్యం చేయకుండా దేవునిని దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన ఉండాల్సిన స్థానంలో వాటిని ఆచరించడంలో విధేయతను కనపరుస్తూ మన జీవితంలో దేవునికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి నిర్ణయం చేసుకునేవారంగా ఈ దినము మనం ఉండాలి జీవితంలో దేవుడిని నిర్లక్ష్య పెట్టిన సందర్భాలు నీకు జ్ఞాపకం వస్తున్నట్లయితే ప్రభువు సన్నిధిలో హృదయపూర్వకంగా దేవా గత కాలంలో నీ పట్ల నేను చూపినటువంటి ప్రతి విధమైన నిర్లక్ష్యాన్ని బట్టి నన్ను క్షమించమని దేవుని ఎదుట క్షమాపణ కోరుకుంటూ ఇక నువ్వు దేవుని నిర్లక్ష్యపరచక నిర్లక్ష్య పెట్టిన ప్రతి అంశాన్ని గుర్తుచేసుకొని మరల వాటిని వాటి స్థానాల్లో సక్రమంగా కొనసాగినట్లుగా మన ఆత్మీయ జీవితం ముందుకు సాగుటకు నిర్ణయం తీసుకునేవారుగా ఉందా 

దేవుని ఆశ్రయించండి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను పాటించండి అని ఆశ ఇచ్చినటువంటి పిలుపుకు మనం కూడా లోబడుతూ దేవుని వాక్య ప్రకారము జీవించడానికి మన దేవుని ఆశ్రయించి ఆయన మార్గంలో కొనసాగడానికి ప్రయత్నం చేసేటటువంటి వారంగా ఉందా 

పరిశుద్ధుడైన తండ్రి జీవము కలిగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్న ఆశ జీవితం ద్వారా మా ఆత్మీయ జీవితాలను పునరుద్ధరించడానికి నీవు చూపుతున్న ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ నిజమే మేమందరం జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో నిన్ను నిర్లక్ష్యపరచిన వారంగా ఉన్నామని నీ ఆజ్ఞలను నిర్లక్ష్యపరచినవారంగా ఉన్నామని మేము అంగీకరిస్తూ మేము నిన్ను నిర్లక్ష్యపరిచి తప్పిపోయినటువంటి మాట వాస్తవమేనని గ్రహిస్తూ ఈ యొక్క దినాన ఈ మాటలు వింటుండగా మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ మా జీవితాల్లో ఏ ఏ అంశాల్లో నిర్లక్ష్య పెట్టాను ఏ ఏ విషయాల్లో నీకు స్థానాన్ని ఇవ్వలేకపోయాము. ఏ ఏ అంశాల్లో నువ్వు ఉండాల్సినటువంటి చోట నిన్ను ఉండనివ్వకుండా నీ మాటలు ఉండాల్సిన చోట ఆ మాటలను ఉంచకుండా మా యొక్క ఇస్తాను సారమైన రీతిలో ప్రవర్తించామా వాటన్నిటిని దిద్దుకుంటూ మరల యధా స్థానంలో వాటిని ఈ దినాన తెలియ ప్రతిష్టించడానికి నిర్ణయం చేసుకుంటున్నాగా 

మా ఈ నిర్ణయాన్ని స్థిరపరిచి వాటి ప్రకారంగా మేము కొనసాగుతూ నీవు ఇచ్చే దీవెన పొందుకునే కృప మాకందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఈ యొక్క దినాన ఈ మాటలతో ఏకీభవిస్తూ ఎంతమందిని సన్నిధిలో వేడుకుంటున్నారో ప్రార్థిస్తున్నారు వారందరి జీవితంలో నీ కార్యం జరిగింది ఆశీర్వాదాన్ని పొందుకొనుటకు ప్రభువు మనలను ప్రేరేపించి ముందుకు నడిపించును గాక.

Post a Comment