నేను ఓడిపోవడానికి కారణమేమిటి ?
దేవుని వాక్యమును ధ్యానించటానికి మిమ్ములను ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తున్నారు అందరు బాగున్నారా రెండవ గ్రంథం 13వ అధ్యాయం 8 9 వచనాలు చదువుతున్నాను.
ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదని తలంచుచున్నారు మీరు గొప్ప సైన్యముగా వున్నారు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ వద్ద ఉన్నవి మీరు అహరోను సంపత్తి వారైనా యెహోవా యాజకులను లేవీయులను తోసివేసి అన్యదేశముల జనులు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించు కదా ఒక కోడితోను ఏడు గొర్రె పొట్టేలతోనూ తనను ప్రతిష్టించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కానీ వాటికి యాజకుడవుచున్నాడు
ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న యరోభాము అనే రాజుకు యూదారాజ్యాన్ని పరిపాలిస్తున్న అబియా అనే రాజుకు యుద్ధము కలిగిన సందర్భంలో అభియా ఒక ప్రసంగాన్ని చేసాడు ఈ ప్రసంగంలో చాలా విషయాల ఆయన ప్రస్తావించే అయితే మనం చదివిన ఈ రెండు వచ్చినల్లో ఒక ఐదు విషయాలను ఆయన తెలియపరచడం జరిగింది
ప్రాముఖ్యంగా ఇక్కడ ఆయన తెలియపరుస్తున్న విషయాలను మనం చూస్తే తాను బంగారు దూడలను తయారు చేయించిన విషయము ఆయన తెలియపరుస్తున్నాడు మూడవది యాజకులైన లేవీలను త్రోసి వేశారు నాలుగవది అన్య దేశస్తుల ప్రజలు చేసినట్లుగా ఇష్టమొచ్చిన వ్యక్తులను యాజకులుగా నియమించుకున్నాడు ఐదవది ఎవరైనా ఒక వ్యక్తి కొంత ఆస్తి కలిగి వస్తే తను యాజకుడు అయిపోతున్నాడు.
దైవములు కాని వాటికి యాజకుడుగా ఉంటున్నాడు ఈ విషయంలో ప్రాముఖ్యంగా తొమ్మిదో వచనం మీద ఈరోజు మనం దృష్టిపెడదాం చాలా సార్లు మన జీవితంలో మనము ఎందుకు ఓడిపోతాం అనేది గ్రహించం.
మన ఓటమికి కారణాలను వెతుకుతూ కొన్నిసార్లు ఇమీడియట్ గా జరిగిన వాటి మీదనే దృష్టి పెడతాం అంటే గత రాత్రి ఏం జరిగింది రెండు రోజుల క్రితం ఏం జరిగింది? దాన్నిబట్టే ఇలా జరిగింది అని మనం ఆలోచిస్తాం కానీ చాలా కాలం క్రితం జరిగిన విషయాలను పరిశీలన చేసుకోలోమాను యొక్క రాజకీయాన్ని తట్టుకోలేక తలదాచుకోవడానికి ఐగుప్దేశానికి వెళ్ళిపోయాడు తన యొక్క జీవితం అక్కడే ముగించబడాల్సింది లేకపోతే ఒక అనామకుడిగా ఆయన మిగిలి పోవాల్సిందే ఓ మంచి అవనస్తుడు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కానీ సొలోమోను యొక్క రాజకీయానికి బలి అయ్యాడు మొత్తానికి సలోమను కుమారుడైన రెహబాము రాజైన తర్వాత దేవుడు ఆయనను తిరిగి తీసుకొచ్చాడు తిరిగి తీసుకొచ్చి రాజ్యంలో ఎక్కువ భాగాన్ని ఎరోబాముకు దేవుడు అప్పగించాడు
కానీ ఎరోబాము ఆ తర్వాత నుండి ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఏమంత మంచిదే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఏమాత్రం జీవించలేరు. తనకు అన్నీ ఇచ్చిన దేవుడు జీవితాన్ని ఇచ్చాడు జీవాన్ని ఇచ్చాడు ఐయుక్తులు ముగిసి పోవాల్సినటువంటి తన యొక్క జీవితాన్ని ప్రయాణాన్ని మరలా దేవుడు ఈ రీతిగా స్థిరపరచాడు తనకు మంచి అవకాశం కలిగించాడు తను ఎప్పుడు జీవితంలో ఊహించనటువంటి విషయం ఎందుకంటే సలోమను పరిపాలిస్తున్నాడు కాబట్టి లాజరికతీయులకు వ్యవస్థలో సలోమన్ తర్వాత సలోమనుకున్నాడని రహబాము ఆ తర్వాత ఆయన పిల్లలు అదాల కొనసాగుతూ పైగా దేవుడు దావీదుకు ఒక వాగ్దానం కూడా చేశాడు.
నీ సంతానంలో ఉన్నటువంటి వారు రాజులుగా ఉంటారని విషయం కాబట్టి రాజ్యం ముక్కలవుతుందని గానీ తనకు ఈ విధమైన రీతిలో అవకాశం దొరుకుతుందని కానీ తనకు ఏమాత్రం తెలియదు అఫ్ కోర్స్ అహీయా ద్వారా దేవుడు ప్రవచనం గొప్పంగా దాన్ని తెలియపరచినప్పటికీ అది నెరవేరే వరకు కూడా ప్రశ్నార్ధకమే మొత్తానికి ఇలాంటి అవకాశం దొరికిన తర్వాత తాను దేవుని పట్ల ఎంతో భయం కలిగి భక్తి కలిగి జీవించాల్సింది పోయి అక్కడనుండి పూర్తిగా దేవుని విడిచిపెట్టి జీవించాడు.
దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశాడు. దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించండి మాత్రమే కాదు ప్రజలను ఆ మార్గం నుండి తొలగించిన వాడిగా ప్రాముఖ్యంగా ఈ ప్రజలు యోధా మిగతా వాళ్ళు యాజకులుగా ఉంటారు ఇక తర్వాత లేడీ లో ఎవరెవరికి ఏ పనులు కేటాయించబడ్డాయో ఆ పనులు ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు చేయాలి కానీ లేవీలను ఆయన త్రోసి వేశాడు పూర్తిగా వాళ్ళ ఉద్యోగాలు పీకేసినట్టుగా మనం ముందు భాగాల్లో గమనిస్తే చాలామంది లేవీయులు ఎరో బాబు రాజు అయిన తర్వాత వారి ప్రాంతాలను విడిచిపెట్టి యూదా రాజ్యములోనికి వచ్చేసారు ఎందుకంటే వాళ్లకు అక్కడ పని ఏమి లేకుండా చేశాడు తాను నిలిపిన ఈ బంగారు దూడలకు లేవీయులు పరిచర్య చేయలేరు. దైవములు కాని వాటికి లేవీయులు పరిచర్య చేయలేరు.
కాబట్టి ఆ పరిచర్యలో మేము ఉండలేము అని చెప్పేసి వాళ్లు బయటకు రావడం ఒక విషయం అయితే వీళ్ళను అసలు ఆ ఉద్యోగాల్లో నుంచి తీసి పక్కకు పెట్టి తనకి ఇష్టమైనటువంటి వ్యక్తులను ఏర్పాటు చేసి ఇది అంతా ఘోరమైన విషయాలు వచ్చినప్పుడు దేవుని ఏర్పాటును బట్టి దేవుని చిత్తము చూపున ఒక వంశాన్ని దేవుడు అక్కడ ఎన్నుకున్నాడు వారిగా బాధ్యతలు అప్పగించాడు.
వారు దాన్ని కొనసాగిస్తూ వెళ్ళాలి. అదే రీతిగా దేవుని యొక్క పరిచర్యలో ఉండటం కొరకు దేవుడు కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు దేవుని ఎంపిక చొప్పున దేవుడు ఏర్పాటు చేసిన క్రమం చూపున అది కొనసాగా ఏ నాయకుడైనా ఏ రాజు అయినా దానికి లోబడి ఉండాలి ప్రతి సంఘంలోనూ ప్రతి కుటుంబంలోనూ ఈ విషయాలకు విలువనివ్వాలి ఇక్కడ యరొబాము చేస్తున్న తప్పేంటంటే సేవకులను దేవుడేర్పాటు చేసినటువంటి సేవకా కుటుంబాలను తోసివే రోసివేసి తనకు ఇష్టమైనటువంటి వ్యక్తులను సేవకులుగా ఏర్పాటు చేసుకోవడం తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు సేవకులుగా సేవ చేసే అవకాశం చేసేటట్టుగా అన్యదేశముల యొక్క ప్రజలు ఎలాగైతే యాజకులను నియమించుకుంటారో ఆ విధానములో నువ్వు ప్రవర్తించావు కదా
కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే సమూయేలు పరిచర్య కాలములో సమయలు ప్రవక్తగా న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇస్రాయిలు ప్రజలు వచ్చాక మాట అడిగారు సకల జనుల మర్యాద చొప్పున మాకూర ఒక రాజును ఏర్పాటు చేయను దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నది ఎందుకంటే ప్రత్యేకమైన జనముగా ఉండటానికి అడుగుపెట్టేటప్పుడే చెప్పాడు మీరు విడిచి వచ్చిన ఐగుప్తు ఆచారాలు గాని మీరు వెళ్ళబోతున్న కనాను దేశంలో వారు ఆచరించే ఆచారాలు గాని మీరే మాత్రము ఆచరించకూడదు మీరే మాత్రమూ ఆ రీతిగా ప్రవర్తించకూడదు వాటిని నేర్చుకోకూడదు మీరు ఈ విధంగా ఉండండి అని కొన్ని ప్రత్యేకమైన విషయాలు వారికి దేవుడు బోధించాడు.
ఆ ప్రత్యేకమైన విషయాలను వారు పాటించడం ద్వారా వారు ఇతరులకు ఒక మాదిరిని చూపించేటువంటి వారుగా చెప్పాలంటే జనములకు వెలుగుగా వారు ఉండగలిగే వారుగా ఉంటారు దేవుడు అది కోరుకున్నాడు ఆ వెలుగును చూచి అనేకమంది వీరు వద్దకు పరిగెత్తి రావాలని ప్రభువును తెలుసుకోవాలని దేవుడు ఆశించాడు కానీ వీరు దేవుడు మీరు ఏర్పాటు చేసినటువంటి మర్యాదను విడిచిపెట్టి క్రమాన్ని విడిచిపెట్టి ఇతర దేశస్తులు ఆచరిస్తున్నట్టుగా ఇతర దినములు ప్రవర్తిస్తున్నట్టుగా అదే విధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలని కోరుకోవటానికి ఏమాత్రం దేవుడు అంగీకరించదు ఆఫ్ కోర్స్ వారు కోరుకున్నట్టుగా వారికి రాజుని ఇచ్చినప్పటికీ అది దేవునికి ఇష్టమైనటువంటి ఇతర దేశస్తులు పాటించేటువంటి విధివిధానాలు ప్రకారంగా యాజకులను నియమించుకోవడం ఏర్పాటు చేయడం దేవునికి ఏమాత్రం నచ్చే విషయం గా
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరిని మనము దేవుని ఆరాధించాల్సినటువంటి క్రమం ఒకటి ఉన్నది దేవుడు ఏర్పాటు చేసిన సేవ విధానం అవుతుంది. దానిని విడిచిపెట్టి మనము మన సొంత విధానాలు అందులోకి జపించడం మన ఇష్టమైనటువంటి రీతులలో సేవా విధానాల్లో కొనసాగడం మనలను విజయం పొందే విధంగా ఈ విధంగా హెరోబం ప్రవర్తిస్తూ ఉండగా సైన్యాన్ని నమ్ముకొని సేవకులను త్రోసివేసి దేవుని నుండి దూరమై విర్రవీగినటువంటి యుద్ధంలో ఓడిపోయాడు ఈ మాటలు వింటుండగానే జీవితంలో బహుశా ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించును అభద్రత భావంతో నేను నా ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు చేస్తూ దేవునికు దూరమయ్యాను దేవుని సేవకులను గౌరవించినటువంటి జీవిత విధానాన్ని నేను కలిగి ఉన్నాను
ఈ విషయాలు మనము ఆలోచన చేసుకునే ఒకవేళ ఆ విషయంలో మనం తప్పిపోయి ఉంటే దేవుని ఎదుట క్షమాపణ కోరుకొని దేవుని వైపుకు తిరిగే వారిని ఉండాలి అప్పుడు విజయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకానీ మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాలు కొనసాగిస్తూనే దేవుడు మాతో ఉన్నాడనుకోవటం అది కేవలం భ్రమ పడదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా జీవితంలో ఒకవేళ నీ సేవకుని నిర్లక్ష్యం చేసి ఉంటే నీకు ఇష్టమైనటువంటి మార్గముల వైపు తిరిగిన వ్యక్తిగా ఉండుంటే దేవుని క్రమాన్ని విడిచిపెట్టి అన్యమైన విధానాలన్నిటిని ఆచరించి ఉంటే ప్రవర్తన భలే ఆ ప్రవర్తన ఉన్నదని గ్రహించు ప్రభువుకు నిన్ను అప్పగించుకుని క్షమించమని ఆయన ఇచ్చేటువంటి ఆ క్షమాపణ పొందుకొని తిరిగి ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలని మనవి చేస్తూ
పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో మేము ఈ మాటలు ధ్యానించినట్లుగా మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు ఎవరికి మాటలు అవసరం ఎవరి జీవితంలో ఈ పునర్విమర్శ చేసుకోవలసి ఉన్నది నీ వాక్యాన్ని బట్టి విరోబాము జీవితం ద్వారా మేము విన్న సంగతులను బట్టి మా జీవితాన్ని పరిశీలించుకుంటుంది గాని ఈ కార్యము జరిగింది ప్రతి వ్యక్తి తన యొక్క జీవితంలో నీకు విలువ ఇచ్చి నడుచుకునేవాడిగా నిన్ను నమ్ముకొని జీవించే వ్యక్తి నీ ఏర్పాటు చేసిన సేవకులను గౌరవించేవారు నీవు ఏర్పాటు చేసిన క్రమాన్ని గౌరవించేవారు ఇతర మార్గాలను అనుసరించక అనేకులకు మాదిరి కరమైన జీవితాన్ని కలిగి ఉండునట్లుగా సహాయం చెయ్ ఈ విషయాల్లో మేము తప్పిపోయినటువంటి క్షమించండి నీకు దగ్గరగా వారు చేరినట్లు నీ కృపా కటాక్షం వారికి నేను అనుగ్రహించండి విజయాన్ని పొందే కోపమాకనుగ్రహించును ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను చెడ్డ జీవితాలను విడిచిపెట్టి ప్రభువుకు దగ్గర ఆయన ఇచ్చే విజయాన్ని పొందే గొప్ప మనకందరికీ

కామెంట్‌ను పోస్ట్ చేయండి