Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/126- ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలు
- తీగ ముక్కునకు తగిలించి (యెహె. 8:17);
- లలాటముల (యెహె. 9:4-6);
- మానవ (యెహె. 10: 19-21);
- పెలట్యా (యెహె. 11:13);
- దేవుడు యెహోవా అని ప్రజలు తెలుసుకోవాలి అని (యెహె. 12:20);
- అబద్దము (యెహె. 13:20);
- విచారించువానిదెంతో ప్రవక్తది కూడా అంతే (యెహె. 14: 11).
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/127-QUESTIONS 12-11-2023)
యెహెఙ్కేలు గ్రంధము 15 నుండి 21 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- కాలక ముందు మరియు తర్వాత పనికిరానిదిగా ఉన్నది ఏమిటి? (2M)
- సామెత చెప్పువారందరు యెరూషలేము గురించి ఏమి చెప్తారు? (2M)
- యూదా రాజు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణమును ఎవరు చేయించారు? (2M)
- దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలంటే లాభం చేపట్టకూడదా? (2M)
- ఇశ్రాయేలు ఆధిపతుల తల్లి పెంచిన మొదటి కొదమ సింహామును ఎవరు తీసుకువెళ్లారు? (2M)
- ఇతను గూడమైన మాటలు మాట్లాడుతున్నాడు అని ప్రజలు ఎవరిని గురించి అంటారు? (2M)
- "నాశనము చేయుటకు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను" అని దేవుడు ఎవరిని గురించి చెప్పాడు? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి