Bible Quiz on Psalms 110-116 in Telugu /బైబిల్ క్విజ్ కీర్తన 110 నుండి 116/Rephidim Weekly Bible Quiz

                                                     Rephidim Weekly Bible Quiz

(RWBQ Season 2/092- ANSWERS)

Bible Quiz on Psalms 110-116 in Telugu /బైబిల్  క్విజ్ కీర్తన 110 నుండి 116/Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు

  1. యోసేపు (కీర్తన. 105:17-19);
  2. దయ్యములకు ; కనాను దేశపు వారి బొమ్మలకు (కీర్తన. 106:37,38);
  3. కృపనుబట్టి, నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు; 4 సార్లు (కీర్తన 107:8,15,21,31);

పూరించండి :

  1. ఆశ్చర్య కార్యములన్నిటినిగూర్చి (కీర్తన. 105:2)
  2. ఆలోచనకొరకు (కీర్తన. 106:13);
  3. దేవునివలన (కీర్తన. 108: 13)
  4. సాగిపోయిన నీడవలె (కీర్తనలు 109:23)

Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/093-QUESTIONS 19-03-2023)

కీర్తన 110 నుండి 116  వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (18)

సాధారణ ప్రశ్నలు :

  1. యవ్వనులలో శ్రేష్ఠులు అరుణోదయ గర్భము నుండి ఎలా వస్తారు? (2M)
  2. ఆయన శాసనములను అనుసరించు వారెలాంటి వారు? (2M)
  3. ఎవరికి చీకటిలో వెలుగు పుడుతుంది?(2M)
  4. పిల్లలను దేవుడు ఆశీర్వదించాలంటే?(2M)

పూరించండి:

  1. ఆయన,..................ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును(2M)
  2. ఆయన బండను నీటిమడుగుగాను………రాతిబండను నీటి ఊటలుగాను చేయు వాడు(2M)
  3. యెహోవా,............కాపాడువాడు(2M)

గమనిక: whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా  పంపండి.


Post a Comment