Rephidim Weekly Bible Quiz (RWBQ Season 2/093- ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలు
- పరిశుద్ధాలంకృతులై మంచు వలె (కీర్తన. 110:3);
- మంచి వివేకము గలవారు (కీర్తన. 111:10);
- యథార్థవంతులకు (కీర్తన 112:4);
- దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి(కీర్తనలు 115:13).
పూరించండి :
- సంతులేనిదానిని (కీర్తన. 113:9)
- చెకుముకి (కీర్తన. 114:8);
- సాధువులను (కీర్తన. 116: 6)
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/094-QUESTIONS 26-03-2023)
కీర్తన 117 నుండి 119 వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- నిరంతరము నిలుచునది ఏది?(2M)
- ఇక్కడ నుండి మొఱ్ఱపెడితే అక్కడ నుండి ఉత్తరము వచ్చింది ?(2M)
- దేవుని ధర్మశాస్త్రమందున్న ఆశ్చర్య సంగతులను చూడాలంటే మనము ఏమని ప్రార్ధన చేయాలి?(2M)
- దేవుని ఆజ్ఞలను లక్ష్యం చేస్తే ఏమి కలుగదు?(2M)
- శాపగ్రస్తులు ఎవరు? (2M)
- ప్రాణము ఎందుకు నీరైపోయింది? అది ఎలా స్థిరపరచబడుతుంది? (2M)
పూరించండి:
- నీవు నాకు,................... నాకు ఉత్తరమిచ్చి యున్నావు (2M)
గమనిక: whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి