Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/094- ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలు
- దేవుని విశ్వాస్యత(కీర్తన. 117:1);
- ఇరుకు, విశాలత (కీర్తన. 118:5);
- నా కన్నులు తెరువుము (కీర్తన 119:18);
- అవమానం (కీర్తనలు 119:6).
- దేవుని ఆజ్ఞలు విడచి తిరుగువారు (కీర్తన. 119:21).
- వ్యసనము, వాక్యము (కీర్తన. 119:28).
పూరించండి :
- రక్షణాధారుడవై (కీర్తన. 118:21)
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/095-QUESTIONS 02-04-2023)
కీర్తన 119 నుండి 122 వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (16)
సాధారణ ప్రశ్నలు :
- దూరం చేయుము, దయచేయుము అని కీర్తనాకారుడు చేసిన ప్రార్ధనలోని రెండు విషయాలు ఏమిటి? (2M)
- మనుషులలో దేవునిని గూర్చిన భయము పుట్టించుచున్నది ఏమిటి? (2M)
- వేలకొలదిగా ఉన్న వీటి కంటే ఇదే నాకు మేలు?(2M)
- కీర్తనాకారుడు ఈ ముగ్గురు కంటే ఎక్కువ జ్ఞానం గలవాడుగా ఉన్నాడు?(4M)
- దేవుని ఉపదేశం వలన అసహ్యతపుడుతుందా? (2M)
- కీర్తనాకారుడు ఎక్కడ పరదేశిగా ఉన్నాడు? (2M)
- మన దేవుడు ఎవరి నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నం చేస్తాడని కీర్తనాకారుడు తెలియజేయుచున్నాడు? (2)
గమనిక:
Whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.

వందనాలు బ్రదర్, గతవారం మొదటి ప్రశ్నకు సమాధానం ఆయన విశ్వాస్యత, ఆయన కృప నిరంతరం నిలుచును అని వ్రాయబడి ఉంది. కీర్తన117:1 ;కీర్తన118:1,2,3,4,29. మీరు ఆయనవిశ్వాస్యత అని జవాబు ఇచ్చారు. మీరు దేనిని జవాబుగా తీసుకుంటారు. దయచేసి తెలుపగలరు. Thankyou brother
రిప్లయితొలగించండిఏది రాసిన కరెక్ట్ అన్న... Thank you..
తొలగించండిThankyou brother
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి