Rephidim Weekly Bible Quiz (RWBQ Season 2/095 - ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలు
- కపటపు నడత, ఉపదేశము (కీర్తన. 119:29);
- దేవుని వాక్యము (కీర్తన. 119:38);
- వెండి బంగారు నాణెములు, ధర్మశాస్త్రము (కీర్తన 119:72);
- శత్రువులు, భోదకులు, వృద్ధులు (కీర్తనలు 119:98-100)
- తప్పు మార్గముల పట్ల అసహ్యం కలుగుతుంది (కీర్తన. 119:104).
- మెషేకులో (కీర్తన. 120:5).
- మందిరము (కీర్తన. 122:9).
Rephidim Weekly Bible Quiz(RWBQ Season 2/096-QUESTIONS 09-04-2023)
కీర్తన 123 నుండి 135 వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- దాస దాసి కన్నులు, ఎవరి తట్టు చూచుచున్నవి?(2M)
- ఎవరి వలన మనకు సహాయము కలుగుచున్నది? (2M)
- నీతిమంతులు పాపం చేయకుండా ఉండటానికి దేవుడు ఏం చేస్తాడు? (2M)
- ఇంటి మీద పెరుగు గడ్డి ఎప్పుడు వాడిపోతుంది? (2M)
- దావీదుకు కొమ్ము మొలవజేసేదెక్కడ?(2M)
- సీయోను కొండల మీదికి దిగివచ్చు మంచు ఏది? (2M)
- దేవుడు ఈ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు? (2M)

వందనాలు బ్రదర్,5వ ప్రశ్నకు సమాధానం అవునా? కాదా? అని అడిగారు. మీరు answer ఆ వచనంలోని వాక్యం ఇచ్చారు. మీరు దేనిని answer గా స్వీకరిస్తారు.
రిప్లయితొలగించండిదేవుని వాక్యం వలన తప్పుడు మార్గముల పట్ల అసహ్యత పుడుతుంది, దీనిని సమాధానంగా తీసుకోవడం జరుగుతుంది అన్న....
తొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి