గత వారం క్విజ్ సమాధానాలు
- యజమానుల చేతితట్టు (కీర్తన. 123:2);
- భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే (కీర్తన. 124:8);
- భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండనీయడు (కీర్తన 125:3);
- ఎదుగక మునుపే (కీర్తనలు 129:6).
- సీయోనులో (కీర్తన. 132:13-17).
- హెర్మోను (కీర్తన. 133:3).
- తనకు స్వకీయ ధనముగా(కీర్తన. 135:4).
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/097-QUESTIONS 16-04-2023)
కీర్తన 136 నుండి 142 వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (17)
సాధారణ ప్రశ్నలు :
- ఎవరిని హెచ్చుగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక అని కీర్తన కారుడు చెప్పుచున్నాడు? (2M)
- దేవుడు ఇలాంటి వాడైనా ఆయన వీరిని లక్ష్యపెడతాడు? (2M)
- దేవుడు దావీదును పుట్టించిన విధానమును బట్టి ఆయనలో ఈ రెండు పుట్టాయి? (3M)
- దుష్టుల నాలుకను దావీదు దీనితో పోల్చాడు? (3M)
- దావీదు తన ప్రార్థనను ఈ రెండిటితో పోల్చాడు? (3M)
పూరించండి:
- మనము...............లోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను (2M)
- సజీవులున్న భూమిమీద నా…………… నీవే అని నేననుకొంటిని (2M)
గమనిక:
- Whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.
- Rephidim Ministries

కామెంట్‌ను పోస్ట్ చేయండి