Rephidim Weekly Bible Quiz (RWBQ Season 2/097- ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలు
- యెరూషలేమును (కీర్తన. 137:6);
- మహోన్నతుడైనా, దీనులను (కీర్తన. 138:6);
- భయము, ఆశ్చర్యము (కీర్తన 139:14);
- పాము (కీర్తనలు 140:1-3).
- ధూపము, నైవేద్యము (కీర్తన. 141:2).
పూరించండి:
- దీనదశ( కీర్తన.136:23)
- స్వాస్థ్యము(కీర్తన. 142:5)
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/098-QUESTIONS 23-04-2023)
కీర్తన 143 నుండి 150 వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి).
మొత్తం మార్కులు (23)
సాధారణ ప్రశ్నలు :
- నాతో వ్యాజ్యెమాడకుము అని కీర్తనాకారుడు ఎందుకు అంటున్నాడు?(2M)
- ఉదయమున ఈ వార్త వినిపించమని కీర్తనాకారుడు కోరుతున్నాడు?(2M)
- నరులను ఊపిరితోనూ, వారి దినములను దీనితోనూ కీర్తనాకారుడు పోల్చాడు? (2M)
- దేవుడు తన క్రియలన్నిటిలో ఇది చూపేవాడుగా ఉంటే ఆ క్రియలు ఆయనకు ఏమి చేయుచున్నవి? (4M)
- ఎవరు ధన్యులు? (3M)
- దేవుడు ఎవరియందు ఆనందించువాడైయున్నాడు? (2M)
- దేవుడు తన ప్రజలకు హెచ్చించినది ఏమిటి? (2M)
- దేవుని భక్తులకు ఘనత ఏమిటి? (2M)
- దేవునిని స్తుతించుటకు ఉపయోగించమని కీర్తనాకారుడు తెలియజేస్తున్న వాయిద్యముల సంఖ్య ఎంత? (3M)
గమనిక:
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.
- Rephidim Ministries

వందనాలు బ్రదర్
రిప్లయితొలగించండివందనాలు బ్రదర్
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి