Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/098- ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలు
- దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఎంచబడలేరు గనుక (కీర్తన. 143:2);
- కృపా వార్త (కీర్తన. 143:8);
- దాటిపోవు నీడ(కీర్తన 144:4);
- కృప, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి (కీర్తనలు 145:17,10).
- దేవుని మీద ఆశపెట్టుకొని, ఆయన సహాయం పొందినవాడు (కీర్తన. 146:5).
- తనయందు భయభక్తులు కలిగి, తన కృపకొరకు కనిపెట్టువారియందు(కీర్తనలు 147:11).
- శృంగము (కీర్తన. 148:14).
- వారి చేతిలోని రెండు అంచులగల ఖడ్గం (కీర్తన. 149:9).
- 7 (కీర్తన. 150:3-7).
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/099-QUESTIONS 30-04-2023)
సామెతలు 1 నుండి 7 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (15)
సాధారణ ప్రశ్నలు :
- బుద్ధిహీనుల క్షేమము వారికెలాంటి ఫలితము ఇచ్చును? (2M)
- జార స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడచి తాను మరచునది ఏమిటి? (2M)
- జ్ఞానము యొక్క ఎడమ చేతిలో ఏమున్నవి? (2M)
- నీతిమంతుల మార్గము ఎలా తేజరిల్లును? (2M)
- జార స్త్రీ వల్ల కలుగు ఫలము ఇంత చేదుగా ఉంటుంది? (2M)
- ఆజ్ఞ, ఉపదేశములు ఇలా ఉంటాయి?(3M)
- ఇది జరుగుతుందని తెలియక పక్షి ఉరియొద్దకు త్వరపడుతుంది? (2M)
గమనిక:
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి