Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/100- ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలు
- మరణమును స్నేహించుదురు (సామెత . 8:36);
- అవమానం (సామెత . 9:7);
- శ్రద్ధ కలిగి ఉండుట వలన, యెహోవా ఆశీర్వాదము వలన (సామెత . 10:4,22);
- యధార్థవంతుల దీవెన వలన (సామెత . 11:11);
- భక్తిహీనముగా (సామెత . 11:18);
- వివేకి (సామెత. 12:23);
- బుద్ధిహీనుడు (సామెత. 13:16);
- శిక్షను ఉపేక్షించు వానికి (సామెత. 13:18)
- యదార్ధవంతులుగా (సామెత. 14:9)
- లాభము (సామెత. 14:23)
పూరించండి:
- భక్తిహీనుల (సామెత . 12:10).
- హృదయము (సామెత. 13:12).
- తెలివి గలవాని (సామెత. 14:33).
Rephidim Weekly Bible Quiz
సామెతలు 15 నుండి 21 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలంటే ఏమి చెయ్యాలి? (2M)
- పరాక్రమశాలి కంటే ఎవరు శ్రేష్ఠుడు?(2M)
- తెలివిమాలిన వాడెవరు?(2M)
- యెహోవా అనుగ్రహము పొందిన వాడెవరు?(2M)
- ఎవరు అపాయము లేకుండా జీవించే వారుగా వుంటారు?(2M)
- ఎవరి దీపము కారు చీకటిలో ఆరిపోవును?(2M)
- దీనికంటే అరణ్య భూమిలో నివసించుట మేలు!(2M)
గమనిక:
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి