Rephidim Weekly Bible Quiz (RWBQ Season 2/099- ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలు
- నిర్మూలము (సామెత . 1:32);
- దేవుని నిబంధన (సామెత . 2:17);
- ధనఘనతలు (సామెత . 3:16);
- పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు (సామెత . 4:18);
- ముసిణి పండంత (సామెత . 5:4);
- దీపము, వెలుగు (సామెత . 6:23)
- ప్రాణహాని (సామెత . 7:23).
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/100-QUESTIONS 07-05-2023)
సామెతలు 8 నుండి 14 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (28)
సాధారణ ప్రశ్నలు :
- జ్ఞానమందు అసహ్యపడువారు ఏమౌదురు? (2M)
- భక్తిహీనునిని గద్దించు వానికి ఏమి కలుగుతుంది? (2M)
- ఐశ్వర్యము ఈ రెండు విధములుగా కలుగుతుంది! (4M)
- పట్టణమునకు కీర్తి ఎలా కలుగుతుంది? (2M)
- మనం ఇలా ఉంటే మన సంపాదన మనల్ని మోసం చేస్తుంది! (2M)
- విద్యను దాచి పెట్టేది ఎవరు? (2M)
- మూర్ఖత్వము వెల్లడి చేయు వారెవరు? (2M)
- దారిద్రతలు ఎవరికి ప్రాప్తించును?(2M)
- మనం ఇలా ఉంటే ఒకరి యందు ఒకరు దయచూపేవారంగా ఉంటాము! (2M).
- ఏ కష్టం చేసినా ఫలితం ఇదే!(2M)
పూరించండి:
- ………. వాత్సల్యము క్రూరత్వమే(2M)
- కోరిక సఫలము కాకుండుట చేత……… నొచ్చును.(2M)
- ……… హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయను (2M)
గమనిక:
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

వందనాలు బ్రదర్
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి