Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/101- ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలు
- పరమునకు పోవు జీవమార్గమున నడచుకోవాలి (సామెత . 15:24);
- దీర్ఘ శాంతముగలవాడు (సామెత . 16:32);
- తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు (సామెత . 17:18);
- భార్య దొరికిన వాడు యధార్థవంతుల దీవెన వలన (సామెత . 18:22);
- దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు (సామెత . 19:23);
- తల్లిదండ్రులను దూషించువాని(సామెత. 20:20);
- ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటే (సామెత. 21:19);
Rephidim Weekly Bible Quiz
సామెతలు 22 నుండి 28 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (25)
సాధారణ ప్రశ్నలు :
- ఎవరికి రాజు స్నేహితుడవుతాడు? ఇది లేకపోతే శాపం తగలదు! (4M)
- వీరితో కలిసి భోజనం చేయవద్దు!(2M)
- సర్పము వలె కరచునదేది? కట్ల పాము లాగా కాటు వేయునదేది? (2M)
- తంటాలమారి అనగా ఎవరు?వర్షము లేని మబ్బు అనగా ఏమిటి? (4M)
- ఇవి మూడు ఉంటే దరిద్రత మన వైపు పరిగెత్తుతుంది? (3M)
- మనసును అణచుకొనగలుగుట దీనితో సమానము? దాటిపోవు కుక్క చెవులు పట్టుకోవడం అంటే ఏమిటి? (4M)
- నరుని ఇలా పరిశోధింపవచ్చు!(2M)
- ఇది చేయకుండా ఇది చేస్తే మనం వర్ధిల్లుతాము! (4M)
గమనిక:
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

వందనాలు బ్రదర్
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి