Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- అదుపులేని (సామెత . 29:15);
- ఇమ్ము ఇమ్ము (సామెత . 30:15);
- బోధకురాలు కూడా (సామెత . 31:26);
- అధిక విద్య సంపాదించిన వారికి (ప్రస. 1:18);
- నవ్వు (ప్రస. 2:2);
- శ్రమకరములు,వ్యసనకరములు(ప్రస. 2:23);
- అభ్యాసము పొందాలని (ప్రస. 3:10);
- తన మాంసము (ప్రస. 4: 5).
Rephidim Weekly Bible Quiz
ప్రసంగి గ్రంధము 5 నుండి 12 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (27)
సాధారణ ప్రశ్నలు :
- వీరియందు దేవునికి ఇష్టము లేదు! (2M)
- దాచడం వలన నాశనము తెచ్చుకొనేది ఎవరు? (2M)
- కోపము సుఖనివాసము చేసేది ఎక్కడ? (2M)
- ఈ హీనత బుద్ధిహీనతని ప్రసంగి గ్రహించాడు! (2M)
- మనుషుల ముఖమునకు తేజస్సు ఇచ్చున్నది ఏమిటి? (2M)
- ఈ సమయం లేకపోతే ఇది బహు భారమై పోతుంది?(3M)
- వీరికి ఇలాంటి దీర్ఘాయువు ఉండదు? (3M)
- స్నేహం చేయడం మనుషుల వశములో లేదా? (2M)
- జ్ఞానం శ్రేష్టమే గాని వీరి దగ్గర అది ఉంటే ఎవరూ పట్టించుకోరు? (2M)
- అశుభ సూచనలు ఏమిటి?(3M)
- మానవ కోటి విధి ఏమి? (2M)
పూరించండి :
- మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది,.............యుండును.(2M).
గమనిక:
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి