Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/104- ANSWERS)
గత వారం క్విజ్ సమాధానాలు
- బుద్ధిహీనుల యందు (ప్రస. 5:4);
- ఆస్తిగలవారు (ప్రస. 5:13);
- బుద్ధిహీనుల అంతరింద్రియములందు (ప్రస. 7:9);
- భక్తిహీనత (ప్రస. 7:25);
- జ్ఞానము (ప్రస. 8:1);
- విమర్శించు, మనుషుల చేయు కీడు (ప్రస. 8:6);
- భక్తిహీనులకు, నీడ వంటి (ప్రస. 8:13);
- లేదు (ప్రస. 9: 1);
- బీదలు (ప్రస. 9:16)
- దాసుడు రాజై యుండుట, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై యుండుట.(ప్రస. 10:16).
- దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను,(ప్రస. 12:13).
పూరించండి :
- పడిన చోటనే.(ప్రస. 11:3).
Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/105-QUESTIONS 11-06-2023)
పరమగీతము 1 నుండి 8 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (17)
సాధారణ ప్రశ్నలు :
- యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతున్న ఈమె తన సౌందర్యమును దేనితో పోల్చుకున్నది? (3M)
- ఈ పండ్లతో బలపరచమని ఆదరించమని ప్రియురాలు కోరుతున్నది! (3M)
- సొలోమోను పల్లకి యొక్క పరివారము ఎంతమంది? (2M)
- ప్రియుడు దీన్ని భుజించి పానము చేయుచున్నాడు! (3M)
- సఖి యొక్క సౌందర్యం ఈ పట్టణంతో పోల్చడం జరిగింది! (2M)
- రాజ కుమార పుత్రిక యొక్క నాసిక దేనితో సమానము?(2M)
- ప్రేమ ఎంత బలమైనది? (2M)
గమనిక:
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

ఏదో ఒక కారణం చేత బైబిల్ ను చదవటం ఆపేసిన నేను నాలా చాలా మంది పురుషులు,మహిళలు మరలా బైబిల్ నీ చదవటానికి దేవుని కృప ద్వార
రిప్లయితొలగించండిబైబిల్ క్విజ్ అనే కార్యక్రమం చాలా ఉపయోగకరంగా మరియు ఆశీర్వాదకరముగా ఉంది అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మాకు ఈలాంటి మంచి అవకాశమును కల్పించిన మా పాస్టర్ R సమూయేలు గారికి వారి యొక్క కుటుంబానికి ఇంక వారి టీమ్ కు దేవుని నామములో హృదయ పూర్వక వందనములు.
మీ దయగల మాటలకు వందనాలు బ్రదర్, మా కొరకు తప్పక ప్రార్ధన చేయండి.
తొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి