Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- విగ్రహములు, గొణుగువారు, కర్ణపిశాచిగలవారు, సోదెగాండ్రు (యెషయా. 19:3);
- మూడు సంవత్సరాలు (యెషయా 20:3);
- ఏడాది లోగా (యెషయా 21:16);
- షెబ్నా (యెషయా. 22:15);
- ఎల్యాకీము ; దిట్టమైన చోట మేకు కొట్టినట్టు (యెషయా. 22:20-23);
- 70 (యెషయా 23:15);
- వ్యాకులము (యెషయా 24:4);
ఎక్కడ ఉంది : యెషయా. 22:24
Rephidim Weekly Bible Quiz
యెషయా గ్రంథము 25 నుండి 32 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (16)
సాధారణ ప్రశ్నలు :
- దీని వలన ఎండ అణచివేయబడుతుంది? (2M)
- దేవుడు ఎవరిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు? (2M)
- దున్నువాడు నేలను సదును చేసిన తర్వాత చల్లునది ఏమిటి ?(2M)
- ఇశ్రాయేలీయులకు వీరు నేత్రములుగా శిరస్సులుగా ఉన్నారు! (4M)
- ఐగుప్తుకు దేవుడు పెట్టిన పేరేమిటి?(2M)
- నీతి,.......... కలుగజేయును
- రాబోవు దినములలో యాకోబు……….. ఇశ్రా యేలు……..
గమనిక:
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి