Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- మేఘచ్ఛాయ వలన (యెషయా. 25:4);
- దేవుని మీద ఆనుకొనే వ్యక్తి ని (యెషయా 26:3);
- నల్ల జీలకర్ర (యెషయా 28:25);
- ప్రవక్తలు, దీర్ఘదర్శులు (యెషయా. 29:10);
- గప్పాలామారి (యెషయా. 30:7);
పూరించండి :
- సమాధానము - యెషయా. 32:17
- వేరుపారును, చిగిర్చి పూయును - యెషయా. 27:6
Rephidim Weekly Bible Quiz
యెషయా గ్రంథము 33 నుండి 39 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి - మొత్తం మార్కులు (18)
సాధారణ ప్రశ్నలు :
- మనలను రక్షించే రాజు ఈ పతిగాను, ఈ కర్తగాను ఉన్నాడు? (4M)
- దేవుడు ఎదోము విషయంలో చాచే కొలనూలు ఏమిటి? (2M)
- సీయోనుకు తిరిగి వచ్చేదేవరు?(2M)
- దేవతలు తమ ప్రజలను విడిపించలేకపోయినవి అని చెప్పుటకు రబ్షాకే ఉదహరించిన నాలుగు పట్టణాల పేర్లు ఏమిటి? (4M)
- అష్షూరురాజైన సన్హెరీబు ఏ దేవతా మందిరంలో మొక్కుతున్నప్పుడు చంపబడ్డాడు? (2M)
ఎవరు అన్నారు (4M)
- "ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే దానిని నెరవేర్చెను "
- "నా దినములలో సమాధానసత్యములు కలుగును గాక"
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి