Bible Quiz on Isaiah 40-46

Bible Quiz on Isaiah 40-46



Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు

  1. న్యాయాధిపతి, శాసనకర్త (యెషయా. 33:22);
  2. తారుమారు (యెషయా 34:11);
  3. యెహోవా విమోచించినవారు (యెషయా 35:9);
  4. హమాతు, అర్పాదు, సెపర్వయీము, షోమ్రోను (యెషయా. 36:18,19);
  5. నిస్రోకు (యెషయా. 37:37);

ఎవరు అన్నారు :

  1. హిజ్కియా (యెషయా. 38:15);
  2. హిజ్కియా (యెషయా. 39:8);
Rephidim Weekly Bible Quiz

యెషయా గ్రంథము 40 నుండి 46 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)

సాధారణ ప్రశ్నలు :

  1. యాకోబుతో యుద్ధం చేయువారు మాయమైపోయి ఏమవుతారు? (2M)
  2. ప్రసవవేదనపడు స్త్రీ బలవంతముగా ఊపిరి తీసుకుంటుందా?(2M)
  3. వీరు దీర్ఘదేహులు!(2M)
  4. నీతికి దూరముగా ఉండుటకు కారణం ఏమిటి? (2M)

పూరించండి (6M)

  1. ……….. కు లెబానోను చాలక పోవును (2M)
  2. చెవులుండి,................వారిని తీసికొని రండి (2M)
  3. ఒకడు చెట్టు నాటగా……. దాని పెంచును (2M)

గమనిక:

  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment