Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- కల్దీయుల దేశం (యెషయా. 47:7);
- ప్రయోజనము (యెషయా 48:17);
- అవమానము (యెషయా 49:23);
- భయపడకూడదు, దిగులుపడకూడదు (యెషయా. 51:7);
- తాత్కాల నివాసము కొరకు (యెషయా. 52:4);
- అపరాధ పరిహారార్థ బలి (యెషయా. 53: 10);
Rephidim Weekly Bible Quiz
యెషయా గ్రంథము 54 నుండి 60 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (18)
సాధారణ ప్రశ్నలు :
- నిప్పులూది పనిచేసేది ఎవరు? (2M)
- ఇది నిష్ఫలంగా దేవుని యొద్దకు తిరిగి వెళ్ళదు!(2M)
- తిండికి ఆతురపడునవి ఏవి? (2M)
- కదులుచున్న సముద్రం వంటి వారు ఎవరు?(2M)
- ప్రజలు దేవునికి భయపడక పోవటానికి కారణం ఏంటి?(2M)
- చీకటిలో మనకు వెలుగు ప్రకాశించాలంటే, ఇలా తిరస్కరించడం మానాలి!(2M)
- విశ్రాంతి దినమున ఈ వార్తలు చెప్పుకొనకూడదు! (2M)
పూరించండి :
- గువ్వల వలె………… చేయుచున్నాము (2M)
- మిద్యాను….. లేత ఒంటెలును నీ దేశం మీద వ్యాపించును (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి