Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- అభావులగుదురు (యెషయా. 41:12);
- అవును (యెషయా 42:14);
- సెబాయీయులు (యెషయా 45:14);
- కఠిన హృదయులై (యెషయా. 46:12);
పూరించండి :
- సమిధలు (యెషయా. 40:16);
- బధిరులైన (యెషయా. 43:8);
- వర్షము (యెషయా. 44:14).
Rephidim Weekly Bible Quiz
యెషయా గ్రంథము 47 నుండి 53 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (13)సాధారణ ప్రశ్నలు :
- నేను సర్వదా దొరసానినై ఉంటానని అనుకున్నదెవరు? (2M)
- ఇది కలుగునట్లు ఉపదేశము చేస్తానని దేవుడు తెలియజేసాడు?(2M)
- యెహోవా కొరకు కనిపెట్టుకొనివారికి ఇది కలుగదు? (2M)
- నీతిని అనుసరించువారు నిందలు, దూషణల విషయంలో ఎలా ఉండాలి?(3M)
- దేవుని ప్రజలు పూర్వకాలమున ఐగుప్తుకు ఎందుకు వెళ్లారు? (2M)
- అతడు తన్ను తానే ఈ బలి చేయగా అతని సంతానము చూచును అని చెప్పబడింది! (2M)
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి