Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- హిమము (యిర్మీయా. 18:14);
- హర్సితు (యిర్మీయా. 19: 2);
- పషూరు; మాగోర్మిస్సాబీబ్ (యిర్మీయా. 20:3);
- సిద్కియా (యిర్మీయా. 21:1,2);
- షల్లూమ, కొన్యా (యిర్మీయా. 22:10,11, 24-28);
- రెండు (యిర్మీయా. 23:23);
- తినశక్యము కాని జబ్బు అంజూరపు పండు (యిర్మీయా. 24:8).
Rephidim Weekly Bible Quiz
యిర్మీయా గ్రంథము 25 నుండి 31 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (16)
సాధారణ ప్రశ్నలు :
- యూదులు బబులోను రాజుకు దాసులుగా ఉండే కాలమెంత? (2M)
- యిర్మియా మరణము నొందుకుండా తప్పించబడుటకు కారణమైన చారిత్రిక సంఘటన ఏ రాజు కాలంలో జరిగింది ? (2M)
- బబులోనుకు కొనిపోబడిన ఉపకరణములు మరల తెప్పించబడతాయి అని యిర్మీయా ప్రవచించాడా? (2M)
- దేవుడు భుజంతువులను కూడా బబులోను రాజుకు అప్పగించాడా? (2M)
- దేవుడు తన ప్రజలకు చేయు మేలును ఇతడు చూడడు, అతనెవరు, దానికి కారణం ఏమిటి? (4M)
- ఇశ్రాయేలు ను చెదరగొట్టిన వారిని దేవుడు ఇలా నాశనం చేస్తాడు గాని ఇశ్రాయేలును ఇలా నాశనం చేయడు?(2M)
- దేవుడు జరిగించబోవు భవిష్యత్తు సంగతులను యిర్మీయా ఆలోచించుకొంటే ఆయన నిద్ర ఇలా అయ్యింది? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి