Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- జ్ఞానేంద్రియములు (యిర్మీయా. 11:20);
- దుష్టులు (యిర్మీయా. 12: 2);
- 3 లేదా 4 (యిర్మీయా. 13:1-11);
- మేలు (యిర్మీయా. 14:11);
- కడుపు (యిర్మీయా. 15:17);
- అంగలార్పు ఆహారము (యిర్మీయా. 16:7);
- ప్రవర్తన, క్రియలు, హృదయం (యిర్మీయా. 17: 10).
Rephidim Weekly Bible Quiz
యిర్మీయా గ్రంథము 18 నుండి 24 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (16)సాధారణ ప్రశ్నలు :
- లెబానోను పొలములోని బండ మీద ఇది ఉండటం మానదు? (2M)
- బెన్ హీన్నోము లోయ ఏ గుమ్మముకు ఎదురుగా ఉన్నది ? (2M)
- యిర్మీయాను కొట్టిన యాజకుడు ఎవరు? ఆయనకు దేవుడు పెట్టె పేరు ఏమిటి? (4M)
- బబులోను రాజు యూదా దేశం మీద యుద్ధం చేయుచున్నప్పుడు ఆ దేశమును పరిపాలిస్తున్నది ఎవరు? (2M)
- ఇతడు తన జన్మ భూమిని చూడడు అని చెప్పబడింది ? (2M)
- మన దేవుడు సమీపమున ఉండే దేవుడా? దూరముగా ఉండే దేవుడా? (2M)
- సిద్కియాను దేవుడు ఏ పండుగా ఉంచుతాను అని అన్నాడు? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి