దావీదు అపార్థం చేసుకోబడ్డాడు

అర్థం చేసుకోవడం మంచిది అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం చేసుకోవడం నీచం అన్నాడు ఒక పెద్దాయన అపార్థం అనేది ఏ వయసులో ఉన్నవారినైనా బాధపెడతది కానీ ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నటువంటి వారిని అపార్థం అనేది చాలా ఎక్కువగా బాధపడుతుంది ముఖ్యంగా అపార్ధాన్ని బట్టి తర్వాత జరిగేది ఏంటంటే నిందలు మోపటమనేది జరుగుతూ ఉంటుంది అంటే మనము చేయనివి చేసినట్టుగా చేసినవి చేయనట్లుగా మన గురించి వారు మాట్లాడుతూ మన గురించి వాళ్లు అర్థం చేసుకున్న దాన్నిబట్టి మనలను చెడ్డవాళ్ళుగా చిత్రీకరిస్తారు కొన్నిసార్లు మనం మంచి ఉద్దేశంతో చేసిన పనులను కూడా వారు ఇంకొక రకంగా తీసుకునేటువంటివారుగా ఉంటూ ఉంటారు 

మీ జీవితంలో మీరు ఎప్పుడైనా అపార్థం చేసుకోబడ్డారా మీరు ఎవరినైనా అపార్థం చేసుకున్నారా ఒక విషయం మాత్రం స్పష్టం మీరు చాలామందిని అపార్థం చేసుకుంటారు కానీ ఒక వ్యక్తిని మనం అపార్థం చేసుకున్నప్పుడు మనకు అపార్థం చేసుకోవడంలో చేసుకోబడటంలో ఉన్న బాధ అర్థం కాదు గాని ఒకసారి అది మనకు వస్తే ఆ పరిస్థితి మనకేర్ పడితే మనం అపార్థం చేసుకోబడితే అప్పుడు ఆ నొప్పి ఏంటో మనం గ్రహించగలుగుతాం అయితే మనం అపార్థం చేసుకోబడ్డప్పుడు ఎవర్న ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా అపార్థం చేసుకుంటే మీరు ఎలా స్పందించారు అసలు మనం ఎలా స్పందించాలి ఈరోజు పాఠంలో నేర్చుకుందాం రండి 

మనం దావీదు గురించి చాలా కాలంగా నేర్చుకుంటా ఉన్న దావీదు గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నా అయితే దావీదు గురించి ప్రస్తుతం మనం నేర్చుకుంటున్న సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదు అపార్థం చేసుకోబడ్డ సందర్భం ఒకటి ఉంది ఈ సందర్భంలో దావీదు ఎందుకు అపార్థం చేసుకోబడ్డాడు ఎవరు దావీదును అపార్థం చేసుకున్నారు అపార్థం చేసుకోబడిన మీదట దావీదుకు ఎదురైన సమస్యలేంటి వాటిని దావీదు ఏవిధంగా జయించాడు ఇవన్నీ చేసి ఆయన మనకు ఈరోజు నేర్పుతున్న పాట ఏంటి ఈ విషయాలను ఈ పాఠంలో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం. 

మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే దావీదు ఒక గొర్రెల కాపరి అయితే గత పాఠాల్లో మనం విన్నట్టుగా ఆయన ఒక సాధారణమైన కాపరికాదు బాధ్యత కలిగిన కాపరి ఎంత బాధ్యత కలిగిన కాపరియం అంటే ఒకానొక సందర్భంలో దావీదు తన పనిలో తన కొనసాగుతూ ఉండగా వాళ్ళ నాన్నగారు యేసయ్య గారు దావీదును ఒక రోజు పిలిచాడు పిలిచి దావీదుకు ఒక పని అప్పగించాడు. 

ఆ పనేంటంటే గత 40 దినాలుగా మీ అన్నలు ముగ్గురు దానికి వెళ్లారు వాళ్ల దగ్గర నుంచి నాకు ఎలాంటి సమాచారం రాలేదు. మరి వాళ్ళకి తీసుకెళ్లిన సరుకులు ఉన్నాయో లేదో ఆ దేశంలో ముఖ్యంగా ధనికులుగా ఉన్నటువంటి వారు యుద్ధం చేసేటటువంటి సైనికులకి వాళ్ళ ఆస్తిలో కొంత భాగాన్ని ఇచ్చి కొంత ఆదుకునేటువంటివారుగా ఉంటూ ఉంటారు ఈ ఎస్సీ కూడా మంచి ఆస్తిపరుడు ఎందుకంటే వాళ్ళ తాతగారు బోయస్ గారు ఎంత ఆస్తిపరుడో మనం రూటు గ్రంథంలో తెలుసుకోవచ్చు 

సో ఈయన కూడా తన తనకున్న ఆస్తిని బట్టి బహుశా యుద్ధం జరిగినప్పుడల్లా అడపాదడపా సహాయపడుతూ ఉండేవాడు అంతే కాదు ఇలా సహాయపడే వారికి ఆ రాష్ట్ర ఆ యొక్క దేశంలో కొన్ని ప్రత్యేకమైన రాయితీలు కూడా ఉండే అందుకే దావీదును పంపిస్తూ సరుకులు కొన్నిచ్చి ఈ సరుకులు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వు తర్వాత ఆ సహస్రాధిపతికి కొన్ని వస్తువులు ఇవ్వు అని చెప్పి మీ అన్నలు ఎలా ఉన్నారో తెలుసుకుని నాకు ఒక ఆడవాళ్లు తీసుకురా అని చెప్పి అంటాడు అనేటువంటి మాట ఏంటంటే కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఒక రసీదు లాంటిది యొక్క ఆనువాలు అనేది అంతేకాకుండా అక్కడ జరుగుతున్నటువంటిది అక్కడ జరుగుతున్న విషయం ఏంటో నేను తెలుసుకోవాలి అనేటువంటి భావం యషీ తన కుమారుడైన దావీదును పంపిస్తూ చెప్పిన మాట ఏంటంటే నువ్వు వెళ్లి ఈ విధంగా ఈ సరుకులను ఇచ్చి ఆనువాలు తీసుకురమ్మని పంపించడం జరిగింది కదా ఎప్పుడైతే దావీదును వెళ్ళమని ఎస్సీ చెప్పాడు వెంటనే దావీదు ఏం చేసాడో తెలుసా మనం గడిచిన భాగంలో విన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. 

దావీదు తనకు ఉన్నటువంటి ప్రథమ బాధ్యత లేదా ముఖ్యమైనటువంటి బాధ్యత గొర్రెలను కాయడం కదా వాటిని వాటికి వాటిని విడిచి పెట్టకుండా ఒక కాపులకి మొదట వాటిని అప్పగించాడు ఒక కాపరికి మొదటి వాటిని అప్పగించి ఇదిగో నేను ఇలా వేరే పని మీద వెళ్లాల్సి వస్తుంది నేను వచ్చేవరకు వీటి సంగతి చూస్తూ ఉండమని వాటిని అప్పగించి తాను తన తండ్రి మాట చొప్పున తన తండ్రి మాటకు విధేయుడవుతూ యుద్ధభూమికి వెళ్ళటం జరిగింది. 

ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవడం ఈరోజు మన పాఠానికి చాలా చాలా ముఖ్యం అదేంటంటే మొదటిది దావీదు తన గొర్రెలను ఎక్కడో వదిలేసి రాలేదు వెట్టికి పడేసినట్టుగా అంటే గాలికి వదిలేసినట్టుగా దావీదు చేయలేదు. 

ఒక కాపురికి వాటిని అప్పగించి ఒక బాధ్యతగల కాపరిగా యుద్దభూమికి వచ్చాడు ఇది మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి సాధ్యతే రెండవ సంగతేంటంటే యుద్దభూమికి రావడం అనేది దావీదు ఆలోచన కాదు యుద్ధం చూడాలను లేకపోతే అసలు ఇక్కడ ఏం జరుగుతుందన్న ఆతృతతో దావీదు యుద్దభూమికి రాలేదు. దావీదు యుద్ధభూమికి రావడానికి కారణం ఎవరు? వాళ్ళ నాన్నగారు ఎస్సీ గారే దావీదును యుద్ధభూమికి పంపించాడు దావీదుకై దావీదు యుద్ధభూమికి రాలేదు. ఈ రెండు విషయాలు మీకు అర్థం అయితే ఇక తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం రండి ఎప్పుడైతే దావీదు యుద్ధం వచ్చాడో అక్కడ మొదల ఎస్సై గారు చెప్పినట్టుగానే ఆ సర్కుల్ తీసుకెళ్లి ఇవ్వాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చాడు వాళ్ళ అన్నలు కలుసుకున్నాడు వాళ్లతోటి మాట్లాడాడు ఇదంతా జరుగుతుండగానే అక్కడ 40 రోజులుగా ఇస్రాయిలీలను వేధిస్తున్నటువంటి గొల్లి ఆత అనేటువంటి వ్యక్తి వచ్చి ఎప్పటిలాగానే ఈ 40 రోజులుగా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఆయన తిరస్కరిస్తా ఉన్నాడు లెక్కలో లేనట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఆయన తిరస్కరిస్తూ ఉంటే దావీదు దాని విన్నాడు 

అక్కడ చూస్తున్నటువంటి వ్యక్తుల్లో కొంతమంది ఆ గోలియాతో రాగానే భయపడిపోయి అతని ఎత్తు చూసారా ఎలా ఉన్నాడో చూసారా అమ్మో ఇతను ఇశ్రాయేలీయుల సైన్యాన్ని తిరస్కరించడానికి వచ్చాడని భయపడుతూ మాట్లాడి ఒక మాట ఏమంటారంటే ఈ వ్యక్తితో ఎవరైనా పోరాడితే ఆ వ్యక్తి చేస్తున్నటువంటి సవాల్ ఏంటంటే నేనొక్కడినే వస్తాను మా వైపు నుంచి మీ వైపు నుంచి కూడా ఒకడిని పంపండి మేమిద్దరం కలిసి పోరాడతాం యుద్ధం చేస్తాం మాలో ఎవరు గెలిస్తే దానినిబట్టి గెలిచిన వాళ్లకి ఓడిపోయిన వాళ్ళు దాసుల అవ్వాలి అని చెప్పి ఒక ప్రతిపాదన ఏర్పాటు చేసుకొని ఒక ప్రపోసల్ పెడుతూ ఈ 40 దినాలుగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు దీనికి ఎవరు కూడా ముందుకెళ్లలేదు మనం గడిచిన భాగాల్లో తెలుసుకున్నాం. సౌలు ముందుకెళ్లలేదు లేదా ఎవరినైనా ఒకరిని పోటీకి పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయలే ఈ 40 రోజుల నుంచి అదాల ఉండిపోయింది సో ప్రతిరోజు ఆనవాయితీగా ఆయన రావటం ఈ రీతిగా వెళ్లని తిరస్కరించడం జరుగుతూ ఉంది అయితే సౌలు ఏం చేస్తాడంటే తాను ముందుకు వెళ్లకపోగా ఎవరైతే ఈ గుల్యా తన వ్యక్తి తోటి యుద్ధం చేస్తారు వాళ్లకి బహుమానాన్ని ప్రకటించారు 

అందులో మూడు విషయాలున్నాయి రెండవది తన కుమార్తెతో వివాహం మూడవది ఇస్రాయిలీల దేశంలో ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని స్వతంత్రుడిగా ప్రకటించడం అంటే ఇంకా వాళ్ళ మీద ఎలాంటి పనులు కట్టేటువంటి పరిస్థితి లేకుండా పూర్తి స్వాతంత్రం వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది అని ఈ బహుమానాన్ని ప్రకటించారు అక్కడున్న వారిలో ఒక అతను అదే చెప్పాడు రాజుగారు అని చెప్పి చెప్పగానే దావీదు దాని విని వెంటనే ఒక మాట అంటాడు. 

జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని అంటాడు దీని గురించి కూడా మనం ధ్యానం చేశాం దేవుని కొరకు రోషం కలిగి దావీదు ఎలా మాట్లాడాడో మనం తెలుసుకున్నాం. 

అయితే ఆ విధంగా దావీదు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తిని చంపిన వాడికి ఆ వ్యక్తి తోటి పోరాటం చేసినటువంటి వారికి బహుమానం ఏంటి అని దావీదు అడగడం ప్రారంభించాడు. అయితే ఒక మాట మనం గమనించాలి ఆల్రెడీ ఆవిక్తా మాటలు చెబుతున్నప్పుడు దావీదు విని ఉంటాడు అందులో అనుమానం ఏమీ లేదు చాలా వరకు విని ఉంటాడు రెండోది విన్నప్పటికీ ఆయన ఎందుకు అడుగుతున్నాడు మరల అడగడం అనేది ఇది ఒక్కసారే కాదు తర్వాత కూడా ఇంకా చాలా మందిని అలా ఆయన అడుగుతున్నాడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే దావీదు ఇలా అడగటానికి ఒక కారణం ఉంది. 

ఒక ఒక కారణం కలిగి ఒక ఉద్దేశం కలిగి దావీదు ఈ విధంగా అడుగుతున్నాడు ఏ ఉద్దేశంతో దావీదు ఈ విధంగా అడుగుతున్నాడు అనేది మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం ఇప్పుడు అది మనకు అవసరం లేదు అయితే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తెలిసి కూడా దావీదు మరల మరల బహుమతి ఏంటని అడుగుతున్నాడు దావీదుల అడుగుతున్నప్పుడు అక్కడ దావీదు యొక్క పెద్ద అన్న ఏలియబు అనే ఆయన దావీదు అడుగుతున్నటువంటి విధానాన్ని విన్నాడు విని దావీదు మీద కోపం తెచ్చుకున్నాడు అనే సంగతి గడిచిన వారం తెలుసుకుందాం 

అయితే కోపం తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ఏలి ఆకు కొన్ని మాటలు మాట్లాడాడు ఆ మాటలు ఏంటో మనం చూద్దాం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం అతడు వారితో మాటలాడునది అతని పెద్ద అన్నయకు ఏలియాబునకు వినపడగా దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి మొదటి ప్రశ్న అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వాసం చేసితివి ఇది రెండో ప్రశ్న నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును ఇదేందో నిజంగా దావీదు యొక్క మనసులో ఆయనుండి సర్వ జ్ఞాని లాగా మాట్లాడుతున్నాడు 

యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివని యుద్ధము చూచుటకు యుద్ధము చూడ్డానికే కదా యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చింది ఇక్కడ ఇందులో నేను హైలెట్ చేయాలనుకున్నటువంటి విషయాలు రెండు ఈ రెండు కూడా ఎందుకు హైలైట్ చేయాలనుకుంటున్నానంటే నేను దీనికి సమాధానం మొదట్లోనే చెప్పండి ఆ రెండిటిని ఇక్కడ పోలీస్ చూడండి రెండు అంటే దావీదుని ఇక్కడ ఏలియాబు అపార్థం చేసుకొని మాట్లాడాడు 

ఇంకొకటి ఆయన అపార్థం చేసుకొని మాట్లాడుతూ దావీదు మీద నిందల మోపాడు ఆయన మోపిన నిందలు సరైనవా కాదా అనేదానికి సమాధానం మనం మొదట్లోనే చూసాం అదేంటంటే దావీదు మీద ఏలియా మోపుతున్నటువంటి నిందలు ఏంటంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ అరణ్యంలోనే ఆ చిన్న మందులు ఎవరి వశం చేసింది యుద్ధం చూడ్డానికి కాదు వాళ్ళ నాన్నగారు పంపిస్తే వచ్చాడు కాబట్టి అందులో అది దావీదు మీద మోపబడిన నింద దావీదును ఆ వ్యక్తి అలా అర్థం చేసుకున్నాడు సంగతి దావీదు గొర్రెలను గాలికి వదిలేసి రాలేదు ఒక సేవ ఒక పనివాడికి లేదా ఒక కాపరికి వాటిని అప్పగించి దావీదు వచ్చాడు 

సో దావీదు అలా వచ్చినప్పుడు ఒక బాధ్యత లేని కాపరిలాగా అంటే తనకు పని ఉండి కూడా ఆ పనిని గాలికి వదిలేసి ఏదో కావాలని మనం పని పాట లేకుండా తిరిగేటువంటి కొంతమంది వల్లే తాను తను ఉత్సాహం కొద్ది యుద్ధం చూడాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్టుగా దావీదు గురించి మాట్లాడుతున్నాడు ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలందరూ ఆలోచించండి 

మనల్ని చాలామంది ఈ వయసులో ఇలాగే అపార్థం చేసుకుంటూ ఉంటారు. రకరకాలుగా మన యొక్క వయస్సును బట్టి మన ప్రవర్తన విధానాన్ని బట్టి మన బట్టలను బట్టి మన వస్త్రధారులను బట్టి ఇక మన మాటలను బట్టి రకరకాలుగా మన గురించి అనేకమంది అపార్థం చేసుకుంటూ ఉంటారు అయితే కొన్నిసార్లు మనకు నేను చేయను దాన్ని చేశానని నా గురించి మాట్లాడారు అని చెప్పి బాధపడి పోతామని రాను రాను వాటికి అలవాటు పడతాం 

దేనికంటే బయట వ్యక్తులు మనం అంటే ఎవరో తెలియని వ్యక్తులు మన గురించి అప్లిట్ల వాళ్ళు అట్లా అని మాట్లాడుకుంటే మనకి ఆ మాటలకి ఆ ప్రవర్తనకి దాదాపుగా మనం అలవాటు పడేటువంటి వారంగ ఉంటాయి కానీ ఇక్కడ సందర్భం ఏంటి ఇక్కడ దావీదును అపార్థం చేసుకుంది ఎవరో తెలియని వ్యక్తి కాదు అంటే ఎవరో తెలియని వ్యక్తి అంటే నా ఉద్దేశం ఏంటంటే నిజంగా తన మాట్లాడే మాటలు ప్రకారం చూస్తే దావీదు ఎవరు ఈయనకి నిజంగానే తెలియదు ఏలియా ఏలియబు దావీదు యొక్క అన్నే కానీ దావీదును అర్థం చేసుకోలేదు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది వేరే కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటో తర్వాత బాగోళ్ళు మనం చూద్దాం. 

కానీ ఇక్కడ ఈరోజు మన పాఠంలో ముఖ్యమైన విషయం ఏంటంటే దావీదును అపార్థం చేసుకుంది వాళ్ళ అన్న సొంత అన్న నేను నాకు చెప్తున్నట్టుగానే ఇంతకుముందు చెప్తున్నట్టుగానే మనల్ని బయట వాళ్ళు ఎవరో అపార్థం చేసుకుంటే పెద్దగా మనం పట్టించుకోము గానీ మీ సొంత అన్న మిమ్మల్ని అపార్థం చేసుకుంటే మీ సొంత అక్క మిమ్మల్ని అపార్థం చేసుకుంటే మీ తమ్ముడు మీ చెల్లి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అమ్మ నాన్న మీ కుటుంబాన్ని అపార్థం చేసుకుంటే దాన్ని తట్టుకోవడం చాలా కష్టం ఇలాంటి అనుభవాలు బైబిల్ లో ఉన్నటువంటి చాలామంది భక్తులు ఎదుర్కొన్నారు 

అసలు ఏసుక్రీస్తు వారు ఎదుర్కొన్నటువంటి అనేకమైన సమస్యలను ఒక సమస్య అపార్థం నిజంగా ఆయన ఇంట్లో వాళ్లకే అని అర్థం కాలేదు ఆయన గురించి ఒక సందర్భంలో ఏమన్నారో తెలుసా ఏసు క్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులు ఏసుక్రీస్తు వారి యొక్క తల్లి ఏసుక్రీస్తు వారి యొక్క సహోదరులు ఆయనకు మతిభ్రమించింది అని చెప్పేసి ఆయన్ని పట్టుకొని వెళ్లడానికి కూడా వాళ్ళు వచ్చారు ఆ సందర్భం ఎక్కడుందో మార్కు సువార్తను మీరు చదివి తెలుసుకోండి అది మీకు హోంవర్క్ అన్నమాట మార్కు సువార్త చదివి ఏసుక్రీస్తు వారిని పట్టుకుని వెళ్ళడానికి ఆయనకు మతిభ్రమించిందని అపార్థం చేసుకుని ఎప్పుడూ ఈ విధంగా ఏసుక్రీస్తు వారి యొక్క తల్లి ఆయన సహోదరులు ఆయన వద్దకు వచ్చారు అనే విషయాన్ని తెలుసుకోండి 

ఆ విధంగా ఇంట్లో వల్లే మనల్ని అపార్థం చేసుకుంటే అయితే ఒక మాట గమనించాలి ఇలా మనల్ని ఎవరైనా అపార్థం చేసుకున్నప్పుడు మనము కృంగిపోయేటువంటి వారంగ కొన్నిసార్లు ఉంటారు. ఇకనుంచి కొంతమంది ఎలా మారిపోతారంటే వాళ్లు మనల్ని అపార్థం చేసుకున్నందుకు నువ్వు చెయ్యంది చేశావని నీ గురించి వాళ్ళ అన్నందుకు నీలో లేనిది ఉందని వాళ్ళు మాట్లాడినందుకు కొంతమంది రెచ్చిపోయి వాళ్ళ అన్నారు కదా నేను నిజంగానే చేసి చూపిస్తాను అన్నట్టుగా వెళ్ళిపోతారు నిజంగా అలాగే ప్రవర్తించాలి అన్నట్టుగా ముందుకెళ్ళిపోతారు ఇది సరైనటువంటి విధానం కాదు సరైనటువంటి ప్రవర్తన అంతకన్నా కాదు ఆ విధంగా మనం చేయకూడదు లేకపోతే 

రెండోది ఏం చేస్తారంటే ఎవరైతే అపార్థం చేసుకున్నారు నిందలు మోపారో వాళ్ల మీద కోపం పెంచేసుకుంటారు ఇక వాళ్లతో పలకడం గానీ మాట్లాడడం గాని వారి గురించి ప్రార్థన చేయడం గాని వాళ్ళ మేలు కోరుకోవడం గానీ వాళ్లకి సహాయం చేయటం అని ఇలాంటివి ఏమీ చేయరు వాళ్ళు ఎవరైనా గాని వాళ్ళ ఇంట్లో మనుషులైనా బయట మనుషులైనా వీళ్ళ ప్రవర్తన మాత్రం అలా ఉంటుంది ఎందుకంటే నా గురించి లేనిపోనివన్నీ సృష్టించారు. ఇలాంటి స్వభావం గనక మనలో ఉంటే మనం నిజంగా వారిని క్షమించలేదని అర్థం ఇది రెండవ విధానం 

సో ఒకటి వారి ఒకటి వాళ్ళ అన్నారు కదా అని చెప్పేసి మనం అలా మారిపోయే ప్రయత్నం రెండవది వాళ్ళ మీద కోపం పెంచుకునేటువంటి విధానం ఉండదు. మూడోది ఏంటంటే రివర్స్ ఎటాక్ చేస్తారు అందుకు వాళ్లతోటి వేరుగా మాట్లాడటం వాళ్ళని దూషించడం దుర్భాషలాడు నేనేం తక్కువ కాదన్నట్టుగా కొంతమంది యొక్క ప్రవర్తన ఉంటూ ఉంటుంది అయితే ఆసక్తికరంగా ఈ మూడు ప్రవర్తనలు దావీదు ఇక్కడ కనపరచలేదు దావీదు ఇక్కడ ఏం చేసాడో తెలుసా దావీదు వాళ్ళ అన్న అలా అన్నాడు కదా అని చెప్పేసి బాధ్యత లేని వ్యక్తిగానో ఇంకొక రకంగాను దావీదు ప్రవర్తించలేదు అన్నాడని దావీదు మీద కోపం పెంచుకోలేదు 

మూడు వాళ్ళ అన్న అలా అన్నాడు అని చెప్పేసి తాను తిరిగి వాళ్ళ అన్నను దూషించేటువంటి ప్రయత్నం దావీదు చేయలేదు. దావీదు ఏం చేసాడో తెలుసా అక్కడికి వెంటనే వాళ్ళ అన్న అలా మాట్లాడిన తర్వాత నేనేం చేశాను అని చెప్పి పక్కకెళ్ళిపోయాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంక అంతే ఇంక దాని గురించి పెద్ద చర్చ ఏమి కూడా దావీదు చేయలే దాని పెద్దగా మనసులో పెట్టుకున్నట్టుగా కూడా లేదు పెద్దగా దాని పట్టించుకున్నట్టుగా కూడా లేదు ఇక్కడ మనం చేయాల్సింది కూడా అదే అపార్థం నీ గుండెకు గట్టిగానే అపార్థం చేసుకోబడ్డప్పుడు నీ గుండె గట్టిగానే గాయం అవుతుంది కానీ దేవునికి మౌనంగా తన ఒళ్ళు పెట్టే మౌనంగా దేవునికి దాన్ని విడిచిపెట్టి లేనిపోని విని మీద వచ్చినప్పుడు దిద్దుకో దేవుని ఎదుట క్షమాపణ కోరుకో దేవుడు నీకు సహాయం చేస్తాడు కానీ వాళ్ళంటన్న మాటల్లో నిజం లేనప్పుడు అప్పుడు కూడా చేయాల్సింది ఏందంటే దేవుని దగ్గరకు తీసుకొచ్చి ప్రార్థన చెయ్. 

ఆ విషయం దేవినేని ఎదుటి పెట్టి చెప్పు వారిని మనస్ఫూర్తిగా క్షమించు వాళ్ళతో ఎప్పటిలాగానే ప్రవర్తించడానికి ప్రయత్నం చెయ్ అంటే రాసుకొని పూసుకుని తిరగలేకపోయినా వాళ్ళ మీద ద్వేషమైతే నువ్వు పెంచుకోకూడదు ఇది మనసులో పెట్టుకొని వాళ్లకి సహాయం చేయాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు సహాయం చేయడానికి వెనకాడేటువంటి వ్యక్తివిగా ఉండకూడదు అలాగనక ఉంటే నిజంగా వారిని మనం క్షమించలేదని అర్థం కాబట్టి మనం అపార్థం చేసుకోబడ్డప్పటికీ ఇతరులు చేత నిందించబడినప్పటికీ ఈ వయస్సు నుండే మనం వారిని క్షమించటానికి నేర్చుకుందాం. దాన్ని మనం మన యొక్క మనసుకు తీసుకోకుండా మన హృదయాన్ని గాయపరచనివ్వకుండా లైట్ అన్నట్టుగా వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించేద్దాం. 

వాటికి ఎక్కువ విలువ ఇవ్వద్దు ఎందుకంటే మనల్ని అపార్థం చేసుకున్నారు అంటేనే మనల్ని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు అంటేనే వాళ్ళ స్థాయి అది అనుకోవాలి వాళ్ళకి అంతవరకు మనం అర్థం అంతే దానికి మించి మనం మనల్ని వారు అర్థం చేసుకోలేకపోయినప్పుడు మనం చేయగలిగింది ఏమి కూడాలే అయితే వాళ్లలా అపార్థం చేసుకోవడానికి మన గురించి వాళ్ళలా మాట్లాడడానికి నిజంగా మనలో చెడ్డ ప్రవర్తన గనక ఉంటే దాన్ని మాత్రం మనం తేలిగ్గా తీసేసుకోకూడదు దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుని ఇక ఆ ప్రవర్తన కొనసాగించకుండా ఆ ప్రవర్తనను మనం విడిచిపెట్టి సన్మార్గులు నడిచేటువంటి ప్రయత్నం మనం చేయడం ద్వారా మనం నిజంగా దీవెన పొందేటువంటి వారంగా ఉండాలి 

కాబట్టి ఏసుక్రీస్తు వారు మనకు నేర్పినట్టుగా మనము మన యొక్క శత్రువులను ప్రేమించే వారంగా మనలను హింసించే వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారంగా ఉందాం అదే మీకు ఇప్పుడు కంఠత వాక్యం మత్తయి సువార్త ఐదవ అధ్యాయం 44వ వచనంలో ఆ మాట రాయబడింది మత్తయి సువార్త ఐదవ అధ్యాయం 44వ వచనం నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి సో మనల్ని హింసించేవారు బాధపెట్టేవారు మనల్ని మానసికంగా బాధపెట్టే వాళ్లైనా శరీరకంగా బాధపెట్టే వారైనా మంచి మనసు కలిగిన వారమై వారి కొరకు ప్రార్థన చేసేవారంగా వారిని క్షమించేవారంగా మనం ఉన్న యేసయ్యకున్న మనసు అది ఆ మనసు మనం ఉడతరించుకుందాం. 

యేసుక్రీస్తు వారిని ఎన్నో రకాలుగా వారు అపార్థం చేసుకున్నా యేసయ్య వారందరినీ క్షమించాడు వారందరి కోసం ఆయన విజ్ఞాపన చేశాడు మనం కూడా అదే విధమైనటువంటి మాదిరిని కనబరిచేటువంటి వారుగా ఉందా చిన్న ప్రార్థన చేసుకుందాం బట్టి దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని కోరుకుందాం 

పరిశుద్ధుడైన తండ్రి దావీదు యొక్క జీవితం ద్వారా మరొక పాట ఈరోజు మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు ఇది మా జీవితంలో పనిచేయునట్లుగా మేము ఎవరిని అపార్థం చేసుకోకుండా ఒకవేళ మేము అపార్థం చేసుకోబడే పరిస్థితులు వచ్చినప్పుడు అపార్థం చేసుకోబడ్డప్పుడు మేము దానిని బట్టి కృంగిపోక వారు ఎవరో మమ్మల్ని అలా అన్నారని మేము అలా మారిపోక మేము చెడ్డవారంగా మారే ప్రయత్నం చేయక మమ్మల్ని ఎవరు అయితే నిందించారు అపార్థం చేసుకున్నారు వారి మీద కోపాన్ని పెంచుకోక వారికి వ్యతిరేకంగా మాట్లాడక వారిని సంపూర్ణంగా క్షమించి వారికి సహాయం చేసే వారం గా వారి మీద ఎలాంటి ద్వేషాన్ని పెంచుకోవాలని వారంగా ఉండే కృప మాకు దయచేయండి మేము మా జీవితాల్లో నీవు కలిగి ఉన్నటువంటి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి మనసు కలిగి ఉండి కొనసాగేటువంటి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాను ఈ మాటలు విన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఈ యొక్క ఆత్మ కార్యం జరిగించును ప్రభువును రక్షకుడైనములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె

పునర్విమర్శ ప్రశ్నలు : 

1.దావీదును అపార్థం చేసుకున్న వ్యక్తి ఎవరు? అతను దావీదును అపార్ధం చేసుకుంటూ చూపిన కారణాలు ఏమిటి? 

2.దావీదును తన తండ్రి యుద్ధనికి ఎందుకు పంపాడు?

3. దావీదు మీద మోపిన నిందలు సరైనవా కదా వివరించండి.?

4. అపార్థం చేసుకోబడినప్పుడు చేయకూడని మూడు పనులు ఏంటి?

5. మార్కు సువార్త చదివి యేసుక్రీస్తువారిని ఆయన తల్లి, తోబుట్టువులు అపార్ధం చేసుకున్న సందర్భమును రిఫరెన్స్ తో వివరించండి. 

Post a Comment