Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- ఘోరమైన పాపము (విలాప. 1:8);
- విచారము, బాధ (విలాప. 3: 33);
- అవును (విలాప. 3:37);
- మేలిమి బంగారముతో (విలాప. 4:2);
- క్షామ (విలాప. 4: 9);
- పాపము, దోషశిక్ష (విలాప. 5:7);
- దయాళుడు (విలాప. 3:25);
- పూర్వ స్థితి (విలాప. 5:21).
Rephidim Weekly Bible Quiz
యెహెఙ్కేలు గ్రంధము 1 నుండి 7 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (16)
సాధారణ ప్రశ్నలు :
- అన్యజనుల యొద్దకు దేవుడు యెహెఙ్కేలును పంపితే వారు ఆయన మాటలు వింటారా? (2M)
- చెకుముకి రాయి కంటే కఠినమైనది ఏది?(2M)
- ఏ సంవత్సరములో దేవుడు యెహెఙ్కేలుతో మొదటిసారి మాట్లాడాడు?(2M)
- ప్రజలు వినినా వినకపోయినా యెహెఙ్కేలు ఎందుకు ప్రకటించాలి? (2M
- యెరూషలేము పట్టణ రూపమును యెహెఙ్కేలు రాయవలసినది ఎక్కడ? (2M)
- యెహెఙ్కేలు తన తలవెంట్రుకలను ఎన్ని భాగాలు చేయాలి? (2M)
- ఇవి రెండు చేసి ఇశ్రాయేలు యొక్క చెడ్డ కార్యములను గురించి ఏడ్వాలి? (2M
- యెహోవా ఉగ్రత దినమున ఇవి తప్పించలేవు? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి