Bible Quiz on Lamentations 1-5

Bible Quiz on Lamentations 1-5



Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
  1. యుక్త (యిర్మీయా. 46:17);
  2. ఫరో గాజాను కొట్టకమునుపు (యిర్మీయా. 47: 1);
  3. హొరొనయీము దిగుదలలో (యిర్మీయా. 48:5);
  4. లేదు (యిర్మీయా. 49:18);
  5. ఉత్తర (యిర్మీయా. 50:3);
  6. శెరాయా (యిర్మీయా. 51:60,61);
  7. ఎవీల్మెరోదకు (యిర్మీయా. 52:33);

Rephidim Weekly Bible Quiz

విలాపవాక్యములు 1 నుండి 5 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (20)

సాధారణ ప్రశ్నలు :
  1. యెరూషలేము అపవిత్రురాలు కావడానికి కారణం ఏమిటి? (2M)
  2. దేవుడు నరులకు హృదయపూర్వకముగా ఈ రెండు కలుగజేయడు? (4M)
  3. మాట ఇచ్చి నెరవేర్చాలంటే దేవుని సెలవు కావాలా? (2M)
  4. సీయోను కుమారులను దేనితో పోల్చవచ్చు? (2M)
  5. ఖడ్గహతులు ఈ హతులు కన్న భాగ్యవంతులు? (2M)
  6. తండ్రులు ఇది చేసి గతించిపోయారు, పిల్లలు దానిని అనుభవిస్తున్నారు? (4M)
పూరించండి :
  1. తన్ను ఆశ్రయించువారి యెడల యెహోవా……. (2M)
  2. మా…… మరల మాకు తెలియజేయుము (2M)
గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment