Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- 70 (యిర్మీయా. 25:11);
- హిజ్కియా (యిర్మీయా. 26: 11-19);
- అవును (యిర్మీయా. 27:22);
- అవును (యిర్మీయా. 28:14);
- షేమయా, అబద్ద ప్రవచనం (యిర్మీయా. 29:31,32);
- సమూల (యిర్మీయా. 30:11);
- బహు వినోదమాయెను (యిర్మీయా. 31:26).
Rephidim Weekly Bible Quiz
యిర్మీయా గ్రంథము 32 నుండి 38 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (18)
సాధారణ ప్రశ్నలు :
- యిర్మీయాను చెరలో వేయించిన రాజు ఎవరు? (2M)
- భూమ్యాకాశములను గూర్చిన విధులు నియమించువాడు ఎవరు? (2M)
- అమ్మబడినవారిని ఎన్ని సంవత్సరాల తర్వాత విడుదల చేయాలి? (2M)
- యెహోనాదాబు తన సంతతివారికి ఇలా నివసించాలని ఆజ్ఞాపించాడు? (2M)
- గ్రంధమును కాల్చవద్దని మనవి చేసిన ముగ్గురు ఎవరు? (4M)
- బందీ గృహశాలలో ఉన్న యిర్మియాకు నియమించబడిన ఆహారమేంటి? (2M)
- ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరు వాడేగాని క్షేమము కోరువాడుకాడు అని ఎవరు అన్నారు? (4M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి