Bible Quiz on Jeremiah 39-45




Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
  1. సిద్కియా (యిర్మీయా. 32:1-5);
  2. యెహోవా (యిర్మీయా. 33: 26);
  3. 7 (యిర్మీయా. 34:14);
  4. గుడారములో (యిర్మీయా. 35:6,7);
  5. ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా (యిర్మీయా. 36:25);
  6. అనుదినము ఒక రొట్టె (యిర్మీయా. 37:21);
  7. షెఫట్య, గెదల్యా, యూకలు, పషూరు (యిర్మీయా. 38:3).

Rephidim Weekly Bible Quiz

యిర్మీయా గ్రంథము 39 నుండి 45 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (20)

సాధారణ ప్రశ్నలు :

  1. "నీవు నన్ను నమ్ముకుంటివి గనుక…నిన్ను తప్పించెదను" అని ఎవరిని గురించి దేవుడు చెప్పాడు? (2M)
  2. బబులోను రాజు యూదా పట్టణముల మీద ఎవరిని నియమించాడు? (2M)
  3. గెదల్యాను ఎవరు ఎందుకు చంపారు? (4M)
  4. ఇష్మాయేలు తాను చంపిన వారందరిని పడవేసిన గోతిని తవ్వినదెవరు? (2M)
  5. ఐగుప్తులో ఉంటే ఇది చూడక, వినక, ఇది తక్కువ లేక ఉంటామని యూదులు అనుకొనిన 3 విషయాలు ఏమిటి? (4M)
  6. యిర్మీయా ఐగుప్తుకు బలవంతముగా తీసుకోనిపోబడ్డాడా? (2M)
  7. యిర్మీయా ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ దేశమును పాలిస్తున్నదెవరు? (2M)
  8. "కటకటా నాకు శ్రమ " అని అనుకొనుచున్నదెవరు? (2M)

గమనిక:

  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment