Bible Quiz on Jeremiah 46-52




Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
  1. కూషీయుడగు ఎబెద్మెలెకు (యిర్మీయా. 39:16);
  2. గెదల్యా (యిర్మీయా. 40: 5);
  3. ఇష్మాయేలు, దేశము మీద అధికారిగా నియమించబడడం (యిర్మీయా. 41:2);
  4. రాజైన ఆసా (యిర్మీయా. 41:9);
  5. యుద్ధం, బూర ధ్వని, ఆహారం (యిర్మీయా. 42:14);
  6. అవును (యిర్మీయా. 43:4-6);
  7. ఫరోహొఫ్ర (యిర్మీయా. 44:30);
  8. బారూకూ (యిర్మీయా. 45:3).

Rephidim Weekly Bible Quiz

యిర్మీయా గ్రంథము 46 నుండి 52 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)

సాధారణ ప్రశ్నలు :
  1. ఫరో ఈ సమయం పోగొట్టుకొనువాడని చాటించారు? (2M)
  2. ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయా ప్రవచించినది ఎప్పుడు? (2M)
  3. పరాజితుల రోదనధ్వని వినబడుచున్నడెక్కడ? (2M)
  4. సోదొమ నాశనమైన తర్వాత ఎవరును వాటిలో కాపురముండలేదా? (2M)
  5. బబులోనును పాడు చేసే జనము ఏ దిక్కు నుండి వస్తుంది? (2M)
  6. బబులోను దేశమును గురించి యిర్మీయా రాసిన మాటలను చదివి వినిపించే బాధ్యత ఎవరికి ఇవ్వబడింది? (2M)
  7. యెహోయాకీను తన జీవితకాలమంతా ఎవరి సన్నిధిని భోజనం చేసాడు?(2M)

గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment