Bible Quiz on Ezekiel 22-28


Bible Quiz on Ezekiel 22-28



Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
  1. ద్రాక్ష కర్ర (యెహె. 15:2-5);
  2. తల్లి యెట్టిదో బిడ్డయు అట్టిదే (యెహె. 16:44);
  3. దేవుడు (యెహె. 17: 19);
  4. చేపట్టకూడదు (యెహె. 18:5-9);
  5. ఐగుప్తు వారు (యెహె. 19:1-4);
  6. యెహెఙ్కేలు (యెహె. 20:49);
  7. అమ్మోనీయుల గురించి (యెహె. 21: 28-31).

Rephidim Weekly Bible Quiz

యెహెఙ్కేలు గ్రంధము 22 నుండి 28 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)

సాధారణ ప్రశ్నలు :
  1. మంటి గోడకు గచ్చు పూత పూయుచున్నదెవరు? (2M)
  2. “ నీవు ద్వేషించినవారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను” ఈ మాట దేవుడు ఎవరిని గూర్చి చెప్పాడు?(2M)
  3. “ నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్దనుండి ఒక్కదెబ్బతో తీసివేయ బోవుచున్నాను” ఈ మాట ఎవరి గురించి యెహెఙ్కేలుతో చెప్పబడింది? (2M)
  4. రబ్బా పట్టణమును దేవుడు ఇలా చేస్తాను అని చెప్పాడు?(2M)
  5. ఇది వలలు పరచుకొనే చోటుగా మారుతుంది దేవుడు చెప్పాడు?(2M)
  6. తూరు పట్టణము యొక్క ఓడలు ఏ మ్రానుతో కడతారు?(2M)
  7. దేవునికి తగినంత అభిప్రాయం కలిగియున్నాదెవరు? (2M)

గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment