Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- వింటారు (యెహె. 3:6);
- వజ్రము (యెహె. 3:9);
- యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరములో (యెహె. 1: 2);
- వారి మధ్య ప్రవక్త ఉన్నాడని ప్రజలు తెలుసుకోడానికి (యెహె. 2:5);
- పెంకు మీద (యెహె. 4:1,2);
- 3 (యెహె. 5:2);
- చేతులు చరచి, నేలను తన్ని (యెహె. 6: 11);
- వెండి, బంగారం (యెహె. 7: 19).
Rephidim Weekly Bible Quiz
సాధారణ ప్రశ్నలు :
- యూదావారు ఇలా చేసి దేవునికి మరి ఎక్కువగా కోపం పుట్టించారు? (2M)
- ఈ గురుతు ఉన్నవారిని ముట్టకూడదు?(2M)
- కెరూబుకు రెక్క క్రింద ఈ హస్తము ఉన్నది?(2M)
- యెహెఙ్కేలు ప్రవచించుచుండగా చనిపోయిన వ్యక్తి ఎవరు? (2M)
- కాపురపు పట్టణములు నిర్జనముగా ఉండుటకు కారణం ఏమిటి?(2M)
- దేవుడు దుఃఖపరచని నీతిమంతుని మనసు దుఃఖపరచబడుటకు కారణం ఏమిటి?(2M)
- ప్రవక్త యొద్ద విచారించువాని దోషమింతైతే, మరి ప్రవక్త దోషమెంత? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి