గత వారం క్విజ్ సమాధానాలు
- తూర్పు దిక్కున (యెహె. 43:2);
- సాదోకు సంతతి వారు (యెహె. 44:15);
- మొదటి నెల 14వ దినము (యెహె. 45:21);
- పని చేయు ఆరు దినములు (యెహె. 46:1);
- నీరు మంచివి కావడం (యెహె. 47:9);
- యెహోవా యుండు స్థలము(యెహె. 48:35);
Rephidim Weekly Bible Quiz
దానియేలు గ్రంధము 1 నుండి 6 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (12)
సాధారణ ప్రశ్నలు :
- దేవుని మందిరములోని ఉపకరణములను బబులోను రాజు చేతికి ఇచ్చినది ఎవరు? (2M)
- బబులోను రాజు తన కలలను బట్టి కలతపడి నిద్రపట్టకుండా ఉన్నదెప్పుడు?(2M)
- బంగారు ప్రతిమ నిలువబెట్టబడిన మైదానం ఏది? (2M)
- బబులోను రాజుకు దేవుడు చేసిన వీటి గురించి చెప్పాలని అన్పించింది? (2M)
- బెల్షస్సరు విందుకు తన యధిపతులలో ఇంత మందిని మాత్రమే పిలిచాడు ? (2M)
- దర్యావేషు నియమించిన అధిపతులు ఎంతమంది?(2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి