Bible Quiz on Ezekiel 43-48

Bible Quiz on Ezekiel 43-48



Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
  1. ధాన్యము (యెహె. 36:29);
  2. ఇశ్రాయేలు ప్రజలు (యెహె. 37:11);
  3. మాగోగు (యెహె. 38:2);
  4. పరాజ్ముఖుడై (యెహె. 39:29);
  5. ఖర్జూరపు చెట్లు (యెహె. 40:16);
  6. కర్రతో (యెహె. 41:22);
  7. పరిశుద్ధ స్థలములో (యెహె. 42:14).

Rephidim Weekly Bible Quiz

యెహెఙ్కేలు గ్రంధము 43 నుండి 48 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (12)

సాధారణ ప్రశ్నలు :
  1. దేవుని ప్రభావము కనబడినది ఎక్కడ? (2M)
  2. దేవుని పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టినది ఎవరు? (2M)
  3. పస్కా పండుగ ఎప్పుడు ఆచరించాలి? (2M)
  4. తూర్పు తట్టు చూచు ఆవరణపు గుమ్మము ఈ రోజుల్లో మూయబడి ఉండాలి? (2M)
  5. చేపలు విస్తారము కావడానికి కారణం ఏమిటి? (2M)
  6. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన పట్టణముకు పేరు ఏమిటి? (2M)

గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment