Rephidim Weekly Bible Quiz
- దేవుడు (దాని. 1:1,2);
- తన పరిపాలనలో రెండవ సంవత్సరమున (దాని. 2:1);
- దూరా (దాని. 3:1);
- అద్భుతములు, సూచిక క్రియలు (దాని. 4:2);
- వెయ్యి మంది (దాని. 5:1);
- 120 (దాని. 6:1);
Rephidim Weekly Bible Quiz
దానియేలు గ్రంధము 7 నుండి 12 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (12)
సాధారణ ప్రశ్నలు :
- దానియేలు కలలో పండ్ల మధ్య ప్రక్కటెముకులను పట్టుకొని యున్న జంతువు ఏది? (2M)
- దానియేలు దర్శనములో రెండు కొమ్ములు కలిగిన పొట్టేలుకు ఎత్తుగా ఉన్న కొమ్ము ముందు నుండి ఉన్నదా? (2M)
- యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తియగుచున్నవి అని దానియేలుకు ఎలా తెలిసింది? (2M)
- సంతోషముగా భోజనం చేయలేకపోయింది ఎవరు? (2M)
- దేవునిని ఎరుగువారు ఈ విధంగా గొప్ప కార్యములు చేస్తారు? (2M)
- ఇందుకు తెలివి అధికమవుతుందని గబ్రియేలు చెప్పాడు?(2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి