Bible Quiz on Ezekiel 36-42


Bible Quiz on Ezekiel 36-42


Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
  1. ఐగుప్తు (యెహె. 29:19);
  2. ఐగుప్తు (యెహె. 30:6);
  3. అష్షూరు (యెహె. 31:3-9);
  4. ఐగుప్తు రాజు (యెహె. 32:2,7);
  5. విడిపించదు (యెహె. 33:12);
  6. దావీదు (యెహె. 34:22,23);
  7. శేయూరు, ఏదోము (యెహె. 35:2,6).

Rephidim Weekly Bible Quiz

యెహెఙ్కేలు గ్రంధము 36 నుండి 42 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)

సాధారణ ప్రశ్నలు :
  1. దేవుడు కరువు రాకుండునట్లు దీనికి ఆజ్ఞ ఇస్తాడు ? (2M)
  2. ఎండిన ఎముకులు దేనిని సూచించుచున్నవి?(2M)
  3. గోగు ఏ దేశముకు చెందినవాడు? (2M)
  4. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఇక ఇలా ఉండడు?(2M)
  5. స్తంభం మీద రూపించబడిన చెట్లు ఏమిటి?(2M)
  6. బలిపీఠము దేనితో చేయబడెను?(2M)
  7. యాజకులు తాము పరిచర్య చేయు వస్త్రములు ఎక్కడ ఉంచాలి? (2M)

గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment