Bible Quiz on Ezekiel 29-35

Bible Quiz on Ezekiel 29-35



Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
  1. ప్రవక్తలు (యెహె. 22:28);
  2. యెరూషలేము (యెహె. 23:28);
  3. ఆయన భార్య (యెహె. 24:16-18);
  4. ఒంటెల సాల (యెహె. 25:5);
  5. తూరు (యెహె. 26:5);
  6. శెనీరుదేశపు సరళవృక్షపు మ్రానుతో (యెహె. 27:5);
  7. తూరు అధిపతితో (యెహె. 28:6).

Rephidim Weekly Bible Quiz

యెహెఙ్కేలు గ్రంధము 29 నుండి 35 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)

సాధారణ ప్రశ్నలు :
  1. బహుమానముగా దేనిని దేవుడు బబులోను రాజుకు అప్పగించాడు? (2M)
  2. వీరిని ఉద్దరించువారు కూలుదురు?(2M)
  3. దీని మీద దేవుని వనము అసూయపడెను? (2M)
  4. నిన్ను ఆర్పివేస్తాను అని దేవుడు ఎవరిని గురించి చెప్పాడు?(2M)
  5. నీతిమంతుడు పాపము చేసిన రోజున అతని నీతి అతనిని విడిపిస్తుందా? (2M)
  6. దేవుడు తన గొర్రెలను మేపుటకు ఎవరిని కాపరిగా నియమిస్తాడు?(2M)
  7. రక్తమును ఇష్టపడినది ఎవరు? (2M)

గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment