Bible Quiz on Amos 5 - Jonah 1




Rephidim Weekly Bible Quiz

గత వారం క్విజ్ సమాధానాలు
  1. ఆడు సింహపు కాటు వంటిది (యోవే. 1:6);
  2. యెహోవా సైన్యము (యోవే. 2:8-11);
  3. దేవుడు (యోవే. 3 : 4);
  4. పసుల కాపరి (ఆమో. 1:1);
  5. మోయాబు (ఆమో. 2:1);
  6. ఉపద్రవము (ఆమో. 3:6) ;
  7. దంత (ఆమో. 4: 6).

Rephidim Weekly Bible Quiz

ఆమోసు గ్రంధము 5 నుండి యోనా గ్రంధము 1 వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (18)

సాధారణ ప్రశ్నలు :
  1. ఇశ్రాయేలు వారిలో 1000 మంది బయలువెళ్ళితే ఎంత మంది తప్పించుకొని వస్తారు? (2M)
  2. ఇశ్రాయేలు కంటే గొప్పవని చెప్పబడిన 3 రాజ్యములు ఏవి? (4M)
  3. ఆమోసు ప్రార్ధన విని దేవుడు అది జరగదు అని ఎన్ని సార్లు చెప్పారు?(2M)
  4. ఈ ధాన్యము అమ్ముదము రండని చెప్పుకుంటూ విశ్రాంతి దినము ఎప్పుడు అయిపోతుందో అని ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నారు?(2M)
  5. దేవుడు సిరియనులను ఏ దేశము నుండి రప్పించాడు? (2M)
  6. ఈ ఇద్దరు ఎదోమును మోసం చేసారు? (4M)
  7. నీనెవెకు ఈ గతి కలుగుతుంది అని యోనా ప్రకటించాలి? (2M)

గమనిక:
  • సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

Post a Comment