Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- పక్షిరాజు వ్రాలినట్టు (హోషే. 8:1);
- నోపు (హోషే. 9:6);
- ఇశ్రాయేలు ప్రజలు, బలిపీఠములు, దేవతా స్తంభములు (హోషే. 10:1);
- అద్మా, సెబోయీము (హోషే. 11: 8);
- కన్నీరు విడిచి (హోషే. 12:4);
- కోపం తెచ్చుకొని (హోషే. 13: 11) ;
- మాటలు సిద్ధపరచుకొని (హోషే. 14:2).
Rephidim Weekly Bible Quiz
యోవేలు గ్రంధము 1 నుండి ఆమోసు గ్రంధము 4 వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- బలమైన జనాంగము యొక్క కాటు ఎలాంటిది? (2M)
- ఆయుధములు మీద పడినను త్రోవ విడువనివి ఏమిటి? (2M)
- మీరు నాకేమైనా చేయుదురా? అని అడుగుచున్నాదెవరు? (2M)
- ఆమోసు వృత్తి ఏమిటి?(2M)
- ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నం చేసిందెవరు? (2M)
- యెహోవా చేయనిదే పట్టణములో ఇది కలుగదు? (2M)
- దేవుడు ఇశ్రాయేలు పట్టణములలో ఈ శుద్ధి కలుగజేసినా వారు ఆయన వైపు తిరుగలేదు? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి