Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- ఎలుగుబంటి (దాని. 7:5);
- లేదు (దాని. 8:3);
- గ్రంధం వలన (దాని. 9:2);
- దానియేలు (దాని. 10:1-3);
- బలము కలిగి (దాని. 11:32);
- నలు దిశల సంచరించినందున (దాని. 12:4);
Rephidim Weekly Bible Quiz
సాధారణ ప్రశ్నలు :
- హోషేయ తండ్రి పేరు? (2M)
- ఈ లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను అని దేవుడు చెప్పాడు? (2M)
- హోషేయ తన భార్యను కొనడానికి ఏమి ఇచ్చాడు? (2M)
- భోజనం చేసినా తృప్తి పొందకపోవడానికి కారణమేమిటి? (2M)
- ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవడానికి కారణం ఏమిటి? (2M)
- పాపాత్ముల పట్టణముగా మారిపోయినది ఏమిటి? (2M)
- తల మీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్న అది తెలియనిది ఎవరికి? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి