Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- బెయేరి (హోషే. 1:1);
- ఆకోరు (హోషే. 2:15);
- పదునైదు తులముల వెండియు ఏదుము యవలు (హోషే. 3:2);
- యెహోవాను లక్ష్యపెట్టడం మానడమే (హోషే. 4: 10);
- క్రియలు అభ్యంతరపరచబడడమే (హోషే. 5:4);
- గిలాదు (హోషే. 6: 8) ;
- ఎఫ్రాయిము (హోషే. 7:9).
Rephidim Weekly Bible Quiz
హోషేయ గ్రంధము 8 నుండి 14 అధ్యాయములు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- యెహోవా మందిరముకు శత్రువు ఎలా వచ్చును? (2M)
- ఐగుప్తు దేశంలో కూడుకొను ఇశ్రాయేలు ప్రజలకు శ్మశాన భూమిగా ఉండునది ఏది? (2M)
- విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానంగా ఉన్నది ఎవరు? వారు ఫలించిన కొలది ఇవి రెండు కూడా ఎక్కువయ్యాయి? (2M)
- ఇవి రెండింటికి చేసినట్టుగా ఇశ్రాయేలుకు చేయనని దేవుడు తెలియజేశాడు? (2M)
- దూతను యాకోబు ఎలా బతిమిలాడాడు?(2M)
- ఈ కారణం చేత దేవుడు ఇశ్రాయేలుకు రాజును నియమించాడు? (2M)
- ఇవి సిద్ధపరచుకొని దేవుని యొద్దకు తిరగాలి? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి